సుమంత్ “అహం రీబూట్ ” మూవీ ప్రారంభం

Hero Sumanth Starrer Aham Reboot Movie Launched,Hero Sumanth Aham Reboot Movie Launched,Sumanth Aham Reboot Movie Launched,Aham Reboot Movie Launched,Aham Reboot Launched,Aham Reboot Movie Launched,Sumanth Aham Reboot Movie Launch,Hero Sumanth Aham Reboot Movie Opening,Sumanth Aham Reboot Movie Opening,Sumanth Aham Reboot Opening,Aham Reboot Movie Opening,Sumanth Aham Reboot Movie Opening Photos,Aham Reboot Movie Opening Ceremony,Aham Reboot Movie Launch Ceremony,Aham Reboot Movie Launch Ceremony Pic,Aham Reboot Launch Ceremony,Hero Sumanth's Aham Reboot New Movie Opening,Hero Sumanth New Movie Opening,Hero Sumanth New Movie Aham Reboot Opening,Hero Sumanth New Movie Launch,Hero Sumanth New Movie Aham Reboot Launch,Aham Reboot,Aham Reboot Movie,Aham Reboot New Movie,Aham Reboot Telugu Movie,Aham Reboot Movie Update,Aham Reboot Movie Updates,Aham Reboot Movie Latest Update,Aham Reboot Latest Update,Aham Reboot Movie Latest Updates,Aham Reboot Updates,Sumanth Aham Reboot Movie,Sumanth Aham Reboot,Sumanth New Movie Opening,Sumanth New Movie Launch,Sumanth,Hero Sumanth,Actor Sumanth,Sumanth New Movie,Sumanth Latest Movie,Sumanth New Movie Launched,Sumanth Aham Reboot Movie Update,Sumanth New Movie Update,Sumanth Latest Movie Update,Sumanth Latest Film Updates,Sumanth Upcoming Movies,Sumanth Next Movie,Sumanth Latest News,#Sumanth,#AhamReboot

కొత్తదనంతో కూడుకున్న కథాంశాల్ని ఎంచుకొని సినిమాలలో నటిస్తున్న హీరో సుమంత్‌. తాజాగా ఆయన వినూత్న కథా చిత్రంలో నటిస్తున్నారు. వాయుపుత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్స్ పై ప్రశాంత్‌సాగర్‌ అట్లూరి దర్శకత్వంలో సుమంత్ హీరోగా తెరకెక్కనున్న “అహం రీబూట్ ” మూవీ సోమవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకొంది. రఘవీర్‌ గోరిపర్తి, సృజన్‌ యరబోలు నిర్మాతలు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అహం రీబూట్ ” మూవీ ముహూర్తపు సన్నివేశానికి శరణ్‌ కొప్పిశెట్టి క్లాప్‌నివ్వగా, దర్శకుడు చందు మొండేటి కెమెరా స్విఛాన్‌ చేశారు. దర్శకుడు ప్రశాంత్‌సాగర్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో సుమంత్‌ ఆర్జే పాత్రలో కనిపిస్తారనీ, అహం అంటే నేను, అహం రీబూట్‌ అంటే సెల్ఫ్‌ రీబూట్‌, .అహం అంటే పొగరు, ద్వేషం అని కాకుండా నేను అనే విషయాన్ని ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నామనీ చెప్పారు. ఈ మూవీ కి శ్రీరామ్‌ మద్దూరి సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.