‘బంగార్రాజు’ కోసం స్వర్గం సెట్

Bangar Raju Movie Team Erects Massive Heaven Set For Movie Shooting Work,Nagarjuna Bangarraju Movie Update,Naga Chaitanya,Latest Telugu Movie Updates,Bangar Raju Movie Updates,Bangar Raju Movie Updates,Bangar Raju Latest Updates,Nagarjuna's Bangarraju Movie Latest Update,Nagarjuna Bangar Raju Movie Latest Update,Nagarjuna Bangar Raju Movie Shooting Latest Update,Bangar Raju Movie Shooting Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest Tollywood Updates,Nagarjuna,Akkineni Nagarjuna,Nagarjuna Movies,Nagarjuna New Movie,Nagarjuna Latest Movie,Nagarjuna Upcoming Movies,Nagarjuna Latest News,Nagarjuna Latest Film Updates,Nagarjuna New Movie Update,Nagarjuna Latest Movie Update,Nagarjuna Movie,Nagarjuna Next Movie,Nagarjuna Upcoming Projects,Nagarjuna Next Projects,Nagarjuna Latest Movie Shooting Update,Nagarjuna New Movie Shooting Update,Bangarraju Movie Latest Shooting Update,Bangarraju Latest Shooting Update,Bangarraju Movie Shooting Update,Bangarraju Shooting Update,Bangarraju Shooting,Bangarraju Update,Bangarraju Movie Updates,Bangarraju Movie Latest Updates,Bangarraju Movie News,Bangarraju Movie Latest News,Bangarraju,Bangarraju Movie,Bangarraju Telugu Movie,Bangarraju Movie Shoot,Bangarraju Latest Telugu Movie,Nagarjuna Bangarraju,Nagarjuna Bangarraju Movie,Nagarjuna Bangarraju Shooting,Nagarjuna Bangarraju Movie Shooting Update,Bangarraju Movie Shooting Work,Bangar Raju Movie Set

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా 2016 లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమా ఎంత మంచి హిట్ అయిందో తెలిసిందే. ఈసినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం చేశాడు. ఇక ఈసినిమా కు సీక్వెల్ ను కూడా ఎప్పటినుండో తీస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సోగ్గాడే సినిమాకు దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణనే ఈ సినిమాకు కూడా డైరెక్షన్ చేయనున్నాడు. ఇక ఎప్పటినుండో అనుకుంటున్నా కూడా అనుకోని కారణాలవల్ల ఈ సినిమా పట్టాలెక్కలేక పోయింది. నాగ్ ఇతర సినిమాలతో బిజీ అవ్వడం.. ఆవెంటనే కరోనా రావడం ఇలా అనేక కారణాల వల్ల బంగార్రాజు సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా పట్టాలెక్కనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈసినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమా కోసం ఓ భారీ సెట్ ను వేయనున్నారట. అది కూడా స్వర్గానికి సంబంధించిన సెట్ వేయనున్నారట. ఈ భారీ సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కూడా కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. చైతూకి జోడీగా ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్‌‌‌‌గా నటిస్తుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

దీనితోపాటు నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + twelve =