‘మళ్ళీ మొదలైంది’ కన్ఫ్యూజన్ లో సుమంత్

Malli Modalaindi Movie Team Unveils First Look Of Sumanth,Malli Modalaindi New Posters,Malli Modalaindi New Poster,Malli Modalaindi Movie New Poster,Malli Modalaindi Movie Latest Poster,Malli Modalaindi Poster,Malli Modalaindi Movie Poster,Malli Modalaindi Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest Tollywood Updates,Malli Modalaindi,Malli Modalaindi Movie,Malli Modalaindi Telugu Movie,Malli Modalaindi Update,Malli Modalaindi Movie Updates,Malli Modalaindi First Look,Malli Modalaindi Movie First Look,Malli Modalaindi Telugu Movie First Look,Sumanth,Sumanth Movies,Sumanth New Movie,Sumanth Latest Movie,Sumanth Upcoming Movie,Sumanth Next Movie,Sumanth First Look From Malli Modalaindi,Sumanth First Look From Malli Modalaindi Movie,Naina Ganguly,Naina Ganguly Movies,Sumanth And Naina Ganguly,Sumanth And Naina Ganguly Movie,Sumanth And Naina Ganguly Malli Modalaindi First Look,Sumanth's Malli Modalaindi,Sumanth's Malli Modalaindi 1st Look,Sumanth Upcoming Movie Malli Modalaindi,Sumanth First Look From His Next Movie,Malli Modalaindi First Look Poster,Sumanth Malli Modalaindi First Look,Malli Modalaindi Latest Telugu Movie,Malli Modalaindi First Look Update,Sumanth Malli Modalaindi,Sumanth Malli Modalaindi Movie,TG Keerthi Kumar,Anup Rubens,#MalliModalaindi

ఈమధ్య ప్రమోషన్స్ లో కూడా మేకర్స్ క్రియేటివిటీ బాగా వాడుతున్నారు. ఏరకంగా ప్రమోషన్స్ చేస్తే బజ్ వస్తుందో ఆ రకంగా ఆలోచిస్తూ వెరైటీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు సుమంత్ చేస్తున్న సినిమాకు కూడా అదే రకంగా ఒక్కో క్యారెక్టర్ గురించి చెబుతూ పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. కీర్తికుమార్ దర్శకత్వంలో సుమంత్ చేస్తున్న సినిమా మళ్ళీ మొదలైంది. ఈసినిమా నుండి ఇటీవలే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా రీసెంట్ గా ఈసినిమాలో నటిస్తున్న పోసాని పోస్టర్ కూాడా రిలీజ్ చేశారు. పోసాని కుటుంబరావు గా నటిస్తుండగా…ఫ్యామిలీ మాన్ గా, భర్తల హక్కుల కోసం పోరాడే వ్యక్తి గా, రెస్టారెంట్ ల వద్ద డిస్కౌంట్ అడిగే వ్యక్తి గా ఉంటుందని చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు సుమంత్ క్యారెక్టర్ ను రివీల్ చేశారు. మోస్ట్ కన్ఫ్యూజ్డ్ డివోర్సీ గా సుమంత్క నిపించబోతున్నాడు. సినిమాలో ఈ హీరోకు పెళ్లంటే అలర్జీ అంతేకాదు రిలేషన్ షిప్ స్టేటస్ “?” అంటే క్వశ్చన్ మార్క్ పెట్టారు. అంతేకాదు ఈ చిత్రంలో సుమంత్ బాగా వంట చేస్తాడట.. ఒంటరిగా ఉంటాడట.

కాగా రెడ్ సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తుండగా. శివకుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =