టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ మొదటినుండి డిఫరెంట్ గా ఉండే కథలనే ఎంచుకుంటాడన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు తిమ్మరుసు తో మరోసారి విభిన్నమైన కథతో వచ్చి తన సత్తా ఏంటో చూపించాడు. కరోనా సెకండ్ వేవ్ తరువాత థియేటర్లు తెరుచుకోగా విడుదలైన మొదటి సినిమా తిమ్మరుసు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమాలో సత్యదేవ్ నటన, కథపై డైరెక్టర్ గ్రిప్పింగ్ ప్రేక్షకులను ఆకర్షించాయి. ఇక రిలీజ్ అయిన దగ్గరనుండి ఈసినిమా మంచి పాజిటివ్ రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. అంతేకాదు కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా సినిమా రిలీజ్ అయిన తరువాత కూడా చిత్రయూనిట్ ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేయడానికి చూస్తుంది. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.
Uma Maheswara Ugra Roopasya - Teaser On Feb 21st | Satyadev | Venkatesh Maha | Arka Mediaworks
00:28
Uma Maheswara Ugra Roopasya - Announcement | Satyadev | Venkatesh Maha | Arka Mediaworks
00:59
Satya Dev Reveals Facts about Prabhas | Satyadev Honest Interview | Bluff Master 2018 Telugu Movie
38:37
Satya Dev Hails Chiranjeevi | Satyadev latest interview | Bluff Master Movie | Telugu FilmNagar
01:35
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: