“RRR”టీమ్ తో రామ్ చరణ్ సెల్ఫీ

Mega Powerstar Ram Charan Shares Selfie With RRR Movie Team On Social Media,Ram Charan’s Selfie With Team RRR On Flight To Ukraine,Ram Charan Selfie With Team RRR,Ram Charan Selfie With RRR Team On Flight,RRR Movie Final Schedule In Ukraine,RRR Last Schedule In Ukraine,Senthil Kumar,Shobu Yarlagadda,Sai Korrapati,Jr NTR And Ram Charan RRR,Roar Of RRR,Telugu Filmnagar,RRR Movie,Ram Charan,RRR Movie Updates,RRR New Updates,RRR Latest Update,RRR Updates,Jr NTR,Jr NTR New Movie,NTR RRR,Rajamouli,Ram Charan RRR,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Update,RRR Movie News,Ram Charan,Jr NTR,SS Rajamouli,RRR,RRR,RRR Latest,RRR,Seetha Rama Raju Charan,Komaram Bheem NTR,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR RRR,Jr NTR RRR Movie,Ram Charan New Movie,Ram Charan RRR Movie,RRR Movie Latest Updates,RRR Movie News,RRR Movie Latest News,RRR Movie Shoot,RRR Shoot,RRR Movie Shooting,RRR Shooting,RRR Movie Shooting Updates,RRR Movie Shooting Update,RRR Movie Latest Shooting Update,RRR Latest Shooting Update,RRR Final Schedule In Ukraine,RRR Movie Final Schedule,RRR Final Schedule Update,RRR Team Goes To Ukraine For Final Schedule,RRR To Ukraine,RRR Songs,RRR Movie Songs,RRR Update,RRR Movie Update,Ram Charan Shares Selfie With RRR Movie Team,Ram Charan Clicks A Selfie With The Team Of RRR,Ram Charan Clicks A Selfie,Ram Charan Selfie,Ram Charan Movies,Ram Charan Latest News,#RRRMovie,#RRR

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ అక్టోబర్ 13 వ తేదీ దసరా కానుకగా రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ , కొమరం భీమ్ గా నటిస్తున్న ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రౌద్రం రణం రుధిరం” మూవీ షూటింగ్ రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయిందని చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ “రౌద్రం రణం రుధిరం” మూవీ ప్రమోషనల్‌ ఫెస్టివల్‌ని ప్రారంభించారు .“ఆర్‌ఆర్‌ఆర్‌” చిత్రబృందం చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ కోసం ఉక్రెయిన్‌కు వెళ్ళింది. ఉక్రెయిన్ కు బయలు దేరిన హీరో రామ్ చరణ్ ఫ్లైట్ లో నిర్మాత దానయ్య , సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ , ప్రముఖ ప్రొడ్యూసర్స్ శోభు యార్లగడ్డ , సాయి కొర్రపాటి , Dr గురవారెడ్డి , లైన్ ప్రొడ్యూసర్ వల్లి లతో దిగిన సెల్ఫీ ని సోషల్ మీడియా లో షేర్ చేశారు. “రౌద్రం రణం రుధిరం ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =