సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామా “గని “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కై వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ ” దబాంగ్ 3″ మూవీ ఫేమ్ సయీ మంజ్రేకర్ కథానాయిక. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు . థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
“గని “మూవీ ఫైనల్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. సయీ మంజ్రేకర్ తోపాటు ఇతర లీడ్ యాక్టర్లకు సంబంధించిన కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. “గని” సెట్ లో 7 గంటలు అంటూ షూటింగ్ లొకేషన్ నుంచి ఒక వీడియోను హీరోయిన్ సయీ మంజ్రేకర్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో వరుణ్ తేజ్ బ్లాక్ బస్టర్ “F 2” మూవీ సీక్వెల్
“F 3 “మూవీ లో , తెలుగు , హిందీ భాషల లో తెరకెక్కుతున్న “మేజర్ “మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.