రౌడీబాయ్స్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆశిష్. మొదటి సినిమాతోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆతరువాత సెల్ఫిష్ సినిమాతో వచ్చాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు ఆశిష్. అందులో లవ్ మీ సినిమా ఒకటి. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లను ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పాటలను అలానే టీజర్ ను రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్సే సొంతం చేసుకున్నాయి. ఇక ఈసినిమా నుండి స్టూపిడ్ హార్ట్ అనే పాటను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈనేపథ్యంలోనే తాజాగా ఈపాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈపాట కూడా ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
A girl behind a guy is the cutest form of romance 😍#StupidHeart Lyrical from #LoveMe – ‘𝑰𝒇 𝒚𝒐𝒖 𝒅𝒂𝒓𝒆’ out now ❤️🔥
An @mmkeeravaani musical 🎶#GhostLove 💘@AshishVoffl @iamvaishnavi04 @pcsreeram #ArunBhimavarapu @boselyricist @artkolla…
— Sri Venkateswara Creations (@SVC_official) May 3, 2024
కాగా బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈసినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా లెజెండరీ కెమెరామెన్ పీసీ శ్రీరాం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. అలాగే కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. మే 25వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























