కమల్-విజయ్ సేతుపతి సినిమా షూటింగ్ స్టార్ట్

Universal Hero Kamal Haasan Kickstarts Shooting For His New Movie Vikram,Lokesh Kanagaraj,Lokesh Kanagaraj Movies,Lokesh Kanagaraj New Movie,Lokesh Kanagaraj Latest Movie,Telugu Filmnagar,Kamal Haasan,Actor Kamal Haasan,Kamal Haasan Latest News,Kamal Haasan Movies,Kamal Haasan Latest Movie,Kamal Haasan New Movie,Vikram,Vikram Movie,Vikram Movie Updates,Vikram Movie News,Vikram Movie Latest Updates,Kamal Haasan And Vijay Sethupathi,Vikram Movie Shooting,Vikram Shooting,Kamal Haasan Vikram Movie Shooting,Kamal Haasan Vikram,Vikram Kamal Haasan,Vijay Sethupathi,Vijay Sethupathi Movies,Fahadh Faasil,Vijay Sethupathi New Movie,Vijay Sethupathi Latest News,Vijay Sethupathi Vikram,Kamal Haasan's Vikram Shoot Started Today,Vikram Shoot Started Today,Vikram Shoot Started,Arambichitom,Shoot Begins For Vikram,Vikram Movie Shooting Begins,Vikram Shooting Begins,Vikram Movie Shoot Begins,Kamal Haasan And Vijay Sethupathi Begin Shooting For Vikram,Vikram Shooting Begins In Chennai,Cast And Crew Of Vikram,Kamal Haasan And Vijay Sethupathi Start Shooting For Vikram,#Arambichitom,Kamal Haasan And Vijay Sethupathi Latest Pictures,Kamal Haasan Starts Shooting For Vikram,Kamal Haasan New Movie Vikram

‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది కమలహాసన్ నటించే 232వ చిత్రం. ఇప్పటికే కమల్ బర్త్ డే సందర్భంగా ఆ మధ్య విడుదలైన విక్రమ్ సినిమా టీజర్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఇన్ని రోజులు కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడగా ఇప్పుడు తాజాగా ఈరోజు ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో కమల్ తో పాటు మరో ఇద్దరు విలక్షణ నటులు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మరియు మళయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ లాంటి నటులు కూడా నటిస్తున్నారు. దీంతో ఈసినిమాపై ఇంకా అంచనాలు పెరిగాయి. కమల్ సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

ఇక లోకేష్ దర్శకత్వంలో గత ఏడాది కార్తి హీరోగా విడుదలైన తమిళ చిత్రం ‘ఖైదీ’. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను ఇదే పేరుతో తెలుగులో డబ్ చేసి విడుదలచేయగా.. ఇక్కడ కూడా ఘన విజయం సాధించింది. ఇటీవల ఇలయదళపతి విజయ్‌ నటించిన ‘మాస్టర్‌’ చిత్రం కూడా రిలీజ్ అయి హిట్ కొట్టింది. మరి ఈసినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here