“లోఫర్ ” మూవీ తో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన దిశా పటాని తెలుగు మూవీస్ లో క్లిక్ కాలేదు. బ్లాక్ బస్టర్ “ఎమ్ ఎస్ ధోని :ది అన్ టోల్డ్ స్టోరీ “మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించిన దిశా పటాని సూపర్ హిట్ “బాఘీ 2”, “భరత్ “, “మలంగ్ ” , “రాధే “ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. దిశా ప్రస్తుతం, “ఏక్ విలన్ రిటర్న్స్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ గా రాణిస్తున్న దిశా పటాని “పుష్ప “మూవీ లో అల్లు అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకొనడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా నని చెప్పారు. బాలీవుడ్ లో తక్కువ టైమ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన దిశా పటాని , తన సక్సెస్ కి కారణం చాలా వరకు లక్ అని చెప్పారు. తాను చాలా లక్కీ పర్సన్ అనీ , ఎందుకంటే, చాలా మంది హీరోయిన్లు ఉన్నాకానీ తనకు మంచి అవకాశాలు వచ్చాయనీ , పెద్ద సినిమా లలో అవకాశాలను కరెక్ట్ గా ఉపయోగించుకున్నాననీ పటాని చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: