‘ఆర్ఆర్ఆర్’ నుండి ఎన్టీఆర్ బర్త్ డే ట్రీట్

RRR Movie Team Plans To Give Birthday Treat To Jr NTR By Unveiling A Special Poster Tomorrow,RRR Movie,Jr NTR Special Poster Tomorrow,RRR Jr NTR Special Poster,Jr NTR RRR Special Poster,Jr NTR As Komaram Bheem In RRR Movie Unveiled,Jr NTR As Komaram Bheem,Komaram Bheem,Jr NTR Komaram Bheem Poster,RRR Movie Update On Jr NTR’s Birthday,Telugu Filmnagar,Jr NTR Birthday Special Updates,RRR,RRR Update,RRR,NTR Movie Updates,Jr NTR,Jr NTR Movies,RRR News,NTR Movie Updates,RRR Movie Update,Jr NTR Birthday Celebrations,Jr NTR Latest News,Jr NTR Birthday Special,NTR Birthday,RRR Movie Update On Jr NTR Birthday,Jr NTR Birthday,RRR Movie Update,Jr NTR RRR Movie Update,RRR Movie Update Latest,RRR Movie News Update,RRR Movie News,RRR Movie Latest News,RRR Movie Update On NTR Birthday,NTR Birthday Updates,NTR Birthday Movie Updates,Jr NTR Latest Movie Updates,Jr NTR New Movie,Jr NTR Movie,NTR Movies,RRR Telugu Movie,RRR Latest Updates,#RRR,#RRRMovie

రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగాహీరో రామ్ చరణ్ ప్రధానపాత్రలలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమా ఇక ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక రేపు మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఆల్రెడీ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. అందులో భాగంగా ఎన్టీఆర్ పేరు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక తన బర్త్ డే సందర్భంగా అభిమానులకు కొన్ని సూచనలు చేశారు ఎన్టీఆర్. తన బర్త్ డేకు సంబంధించి ఎటువంటీ వేడుకలను జరుపవద్దని అభిమానులకు విన్నవించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలాఉండగా గతేడాది ఎన్టీఆర్ పుట్టినరోజు రిలీజ్ చేసిన ‘రామరాజు ఫర్ భీమ్’ ప్రోమో ఇప్పటికీ రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతుంది. అప్పుడే ఏడాది అయిపోయింది.. ఇక రేపు ఎన్టీఆర్ బర్త్ డే.. ఫ్యాన్స్ మళ్లీ ఏం సర్పైజ్ ఇస్తున్నారబ్బా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఆర్ఆర్ఆర్ టీం రేపు పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ ఇంటెన్స్ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

ఈ సినిమా తర్వత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించాల్సి ఉండగా.. ఆ సినిమా కొన్ని కారణాల వలన ముందుకు పోలేదు. దీంతో ఎన్టీఆర్ కొరటాల దర్శకత్వంలో మరో సినిమాను ప్రకటించారు. ఈ రెండు చిత్రాల తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించనున్నాడని ఈ మధ్య ఓ వార్త కూడా రాగా ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్టు క్లారిటీ కూడా ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + thirteen =