శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ఉత్తమ నిర్మాణ సంస్థ , “”జెర్సీ ” మూవీ ఉత్తమ చిత్రం గా జాతీయ అవార్డ్స్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ రెండు నిర్మాణ సంస్థలకూ సినీ ప్రముఖులు అభినందనలు అందజేస్తున్నారు. జనసేన అధినేత , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న అందరికీ అభినందనలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నేషనల్ అవార్డ్స్ లో “మహర్షి “, “జెర్సీ “మూవీస్ ఎంపిక కావడం సంతోషంగా ఉందనీ , “మహర్షి “మూవీ నిర్మాత దిల్ రాజు , దర్శకుడు వంశీ పైడిపల్లి , హీరో మహేష్ బాబు కు అభినందనలనీ , “మహర్షి “మూవీ కి బెస్ట్ డ్యాన్స్ డైరెక్టర్ గా రాజు సుందరం ఎంపిక కావడం ఆనందకరమనీ , ‘జెర్సీ “మూవీ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ , దర్శకుడు గౌతమ్ తిన్ననూరి , హీరో నాని ఎడిటర్ నవీన్ నూలి కి అభినందనలనీ , ఇదే స్ఫూర్తి తో దర్శక , నిర్మాతలు మరిన్ని చిత్రాలను ప్రేక్షకులకు అందించాలని కోరుకుంటున్నా అంటూ పవన్ ఆ ప్రకటన లో తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: