‘వకీల్ సాబ్’ లో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి

Vakeel Saab Movie Has Many Interesting Elements To Watch Says Thaman,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vakeel Saab Movie,Vakeel Saab Telugu Movie,Vakeel Saab Update,Vakeel Saab Movie Latest News,Vakeel Saab Movie Latest News,Vakeel Saab Movie News,Vakeel Saab Movie Update,Vakeel Saab Movie Interesting Elements,Thaman,SS Thaman,SS Thaman Latest News,SS Thaman New Movie News,SS Thaman Upcoming Movie Updates,SS Thaman About Vakeel Saab Movie,SS Thaman On Vakeel Saab Movie,SS Thaman Vakeel Saab,Venu Sriram,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Pawan Kalyan Vakeel Saab,Pawan Kalyan Vakeel Saab Update,Vakeel Saab Movie Has Many Interesting Elements,Vakeel Saab Movie Details,Thaman Spoke About Vakeel Saab

వేణు శ్రీరామ్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా వకీల్ సాబ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ‘వకీల్ సాబ్’ సినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలే మూడేళ్ళ గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు ఏరేంజ్ లో ఉన్నాయో ఇప్పటికే చూశాం. ఈ సినిమా ఏప్రిల్ 9న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనేపథ్యంలో ఈసినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన థమన్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు. తమిళ్ ఇండస్ట్రీలో నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు… ఈసినిమాలో మూడు పాటలను ఎలా పెట్టగలిగారు అని అడిగారు.. ఇక ఈసినిమాలో ఆపాటలు ఏదో ఉన్నాయి అన్నట్టు కాకుండా పర్ఫెక్ట్ ప్లేస్ లోనే వస్తాయి అని చెప్పాడు. ఇప్పటికే మగువ మగువ, సత్యమేవ జయతే, కంటిపాప పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పింక్ కు ఈసినిమాకు చాలా తేడా ఉంటుంది.. స్టోరీ లైన్ కాన్సెప్ట్ అదే కానీ ఈసినిమాకు వేణు శ్రీరామ్ చాలా మార్పులు చేశాడు.. పవన్ పాత్ర గుర్తుండిపోతుంది.. సినిమాలో చాలా సర్పైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి.. అని చెప్పుకొచ్చాడు థమన్.

ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి,శ్రుతిహాసన్, అనన్య‌ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. బోనీ కపూర్‌ నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 19 =