‘తెల్లవారితే గురువారం’ టీజర్ రిలీజ్

Thellavarithe Guruvaram Movie Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Thellavarithe Guruvaram From 27th March,Thellavarithe Guruvaram Official Teaser,Simha Koduri,Manikanth Gelli,Kaala Bhairava,Vaaraahi,Thellavarithe Guruvaram,Thellavarithe Guruvaram Teaser,Thellavarithe Guruvaram Teaser Announcement,Thellavarithe Guruvaram Telugu Movie Teaser,Thellavarithe Guruvaram Teaser Out Now,Thellavarithe Guruvaram Movie,Thellavarithe Guruvaram Teaser Out,Thellavarithe Guruvaram Telugu Teaser,Simha Koduri Thellavarithe Guruvaram Teaser,Thellavarithe Guruvaram Teaser Released,#ThellavaritheGuruvaramTeaser

మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతూ శ్రీ సింహా హీరోగా మిషా నారంగ్‌, చిత్రా శుక్లా హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘తెల్లవారితే గురువారం’. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. మార్చి 27న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంది. టీజర్ ప్రకారం చూస్తే.. సినిమాలో శ్రీసింహ పెళ్లికి సిద్దంగా ఉంటాడు. కానీ పెళ్లి చేసుకోవడం అతడికి ఇష్టం ఉండదు. ఎందుకంటే అతడికి అంతకుముందు ఉన్న లవ్ స్టోరీనే కారణం. తన కథను ప్రస్తుతం పెళ్లి కూతురుకి వినిపిస్తారు. మరి శ్రీసింహ ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకుంటాడనేది సినిమా కథగా అర్థం అవుతోంది. ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతుంది.

ఇంకా ఈ సినిమాలో రాజీవ్ క‌న‌కాల‌, స‌త్య, అజ‌య్‌, వైవా హ‌ర్ష, శ‌ర‌ణ్యా ప్రదీప్‌, గిరిధ‌ర్‌, ప్రియ‌, ర‌వివ‌ర్మ, పార్వతి, సిరి హ‌నుమంత్‌, మౌర్య, ప‌ద్మావ‌తి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘క‌ల‌ర్ ఫొటో’ లాంటి మంచి సినిమాను అందించిన లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ ఇప్పుడు వారాహి చలన చిత్రంతో కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ర‌జనీ కొర్రపాటి, ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పనేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘మత్తు వదలరా’ సినిమాతోనే సంగీత దర్శకుడిగా పరిచయమైన కాలభైరవానే ఈ సినిమాకు కూడా సంగీతం అందించనున్నాడు. సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 4 =