వెట్టైయాన్- స్టైలిష్ లుక్ లో సూపర్ స్టార్స్

Amitabh Bachchan And Rajinikanth Stylish Look From Vettaiyan Sets

వరుస ఫ్లాప్స్ తరువాత జైలర్ తో మంటి హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు తలైవా రజనీకాంత్. ఇక ఆసినిమా జోష్ తో పలు సినిమాలను లైన్ లో పెట్టేశాడు. అందులో జ్ఞానవేల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది. వెట్టైయాన్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే తాజాగా ఈసినిమా షూటింగ్ ను ముంబైలో స్టార్ట్ చేశారు. ఈనేపథ్యంలో దీనిలో భాగంగానే వెట్టైయాన్ సెట్స్ నుంచి అమితాబ్, రజిని ఫొటోలను లైకా సంస్థ షేర్ చేసింది. ఇద్దరు సూపర్ స్టార్స్ ఒకే చోట స్టైలిష్ లుక్స్ తో కనపడటంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

కాగా ఈసినిమాలో ఇంకా మంజు వారియర్, రితికా సింగ్, ఫహాద్ ఫాజిల్, రావు రమేష్, దసరా విజయన్‌, రక్షన్ పలువురు కీలక పాత్రల్లో నటించనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా.. అనిరుథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈసినిమాను ఈఏడాది చివరిలో రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 11 =