సినిమాలో కంటెంట్ ఉంటే సినిమా హిట్టయినట్టే ఇది ఒకప్పటి పరిస్థితి. ఆడియో కు మంచి రెస్పాన్స్ వస్తే చాలు…సగం సినిమా హిట్టయినట్టే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఇదే. సినిమాలో అంత కీ రోల్ ప్లే చేస్తుంది ఈ సంగీతం. ఏదో మ్యూజిక్ కంపోజ్ చేసేశామా..మా పని అయిపోయిందా అన్నట్టు చేయరు ఏ ఒక్క మ్యూజిక్ డైరెక్టర్. తమ ప్రాణం పెట్టి మరీ మ్యూజిక్ అందిస్తుంటారు. అందుకే కొన్ని పాటలు ఎన్నేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ మరిచిపోలేము. ఆనాడు ఘంటసాల మొదలుకొని ఈ నాటి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ల వరకూ ఎన్నో సినిమాలు…ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్లు తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఎన్నో అద్భతమైన పాటలను వినిపించారు. వినిపిస్తున్నారు.. వినిపిస్తూనే ఉంటారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్, థమన్ ఫామ్ లో ఉన్నా కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ మాత్రం పరిచయవుతూనే ఉన్నారు. తమ టాలెంట్ ను చూపిస్తూనే వున్నారు. ఇక సోషల్ మీడియా పుణ్యమా అని మ్యూజిక్, పాటలు కాస్త ఎక్కితే చాలు మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకొని రికార్డ్స్ క్రియేట్ చేసేస్తాయి. దీనికి అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమా పాటలే ఉదాహరణగా చెప్పొచ్చు. ఆడియోనే ఈ సినిమాకు సగం ప్లస్ అయింది. మరి 2020 లో మీకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో మీ ఓటు ద్వారా తెలియచేయండి.
[totalpoll id=”53322″]
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: