బుల్లితెరపై జబర్దస్త్ అనే కామెడీ ప్రోగ్రాంతో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు షకలక శంకర్. ఇక ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చిన శంకర్ కమెడియన్ గా కొన్ని సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా ప్రేక్షాదరణను పొందాడు. హాస్య నటుడిగా పలు సినిమాల్లో మరిచిపోలేని పాత్రలు చేసాడు. అవంతి సినిమాలో బాబా గెటప్ లో షకలక శంకర్ చేసిన కామెడీ నవ్వులు తెప్పిస్తుంది. ఆ కామెడీ సీన్ మీకోసం ఈ కింద లింక్ క్లిక్ చేసి మీరు కూడా నవ్వుకోండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక పూర్ణ ప్రస్తుతం కళ్యాణ్ జీ గోగన దర్శకత్వంలో ‘సుందరి’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే ప్రీ లుక్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: