పాయల్ రాజ్ పుత్ న్యూ లుక్

Payal Rajput Reveals The Secret Behind Her New Look.

టి వి ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్ “చెన్న మేరియా ” పంజాబీ మూవీ తో హీరోయిన్ గా పరిచయం అయ్యారు. సూపర్ హిట్ “RX 100” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని పాయల్ క్రేజీ హీరోయిన్ గా మారారు. పంజాబీ మూవీస్ లో నటిస్తూనే “వెంకీ మామ “, “డిస్కో రాజా ” మూవీస్ తో పాయల్ ప్రేక్షకులను అలరించారు. “ఏంజెల్ ” మూవీ తో పాయల్ కోలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. పాయల్ ప్రస్తుతం “నరేంద్ర “మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సన్నగా , నాజూకుగా మారిన పాయల్ తన న్యూ లుక్ ఫొటోస్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా ఆ ఫొటోలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఒక ఇంటర్వ్యూ లో పాయల్ మాట్లాడుతూ .. కన్నడ సూపర్ హిట్ మూవీ తెలుగు రీమేక్ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యాననీ , ఆ మూవీ కై తన లుక్ ను మార్చాననీ , ఒక నెలలో 5కేజీల బరువు తగ్గాననీ , ఒక రోజు లో కొన్ని గంటలు ఏమీ తినకుండా నెల రోజులలో 63 కేజీల నుండి 58 కేజీలకు చేరుకున్నాననీ పాయల్ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here