సక్సెస్ ఫుల్ “ప్రేమమ్ “మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించిన అనుపమ సూపర్ హిట్ “అ ఆ” మూవీ తో టాలీవుడ్ లో అడుగు పెట్టి తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “ప్రేమమ్”, “శతమానం భవతి “, హలో గురు ప్రేమకోసమే “, “రాక్షసుడు ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో అనుపమ తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. తమిళ మూవీస్ లో కూడా నటిస్తున్న అనుపమ ఒక మలయాళ మూవీలో హీరోయిన్ గా నటిస్తూ , అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ “18 పేజెస్ “మూవీ లో అనుపమ కథానాయికగా ఎంపిక అయిన విషయం తెలిసిందే. చక్కనమ్మ చిక్కినా అందమే అన్న విదంగా అనుపమ వెయిట్ లాస్ తో స్లిమ్ లుక్ లో మారారు. కళ్ళతో అద్భుతంగా ఎక్స్ ప్రెషన్స్ పలికించే టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ అనార్కలి డ్రెస్ లో అందంగా కనిపించి ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: