తమిళ స్టార్ హీరో సూర్యకు తమిళ భాషలోనే కాకుండా తెలుగు భాషలో కూడా అభిమానగణం ఎక్కువే. సూర్య హీరోగా తమిళ భాషలో రూపొందిన మూవీస్ తెలుగు భాషలో డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. 2D ఎంటర్ టైన్ మెంట్స్ , సిఖ్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సుధ కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందిన యాక్షన్ డ్రామా “సూరరై పోట్రు ” తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ “ఆకాశమే నీ హద్దురా ” మూవీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో లోఅక్టోబర్ 30 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందిన పొలిటికల్ డ్రామా “NGK “( NGKతెలుగు) మూవీ లో సూర్య పొలిటీషియన్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. హీరో సూర్య మరో పొలిటికల్ డ్రామా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య హీరో గా ఒక మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో సూర్య మరోసారి పొలిటీషియన్ పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు. స్క్రిప్ట్ కు ఇంప్రెస్ అయిన హీరో సూర్య ఈ మూవీ ని ఓకే చేశారు. ఈ మూవీ నవంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్ళనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: