“ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2” షూటింగ్ పూర్తి

The Family Man Season 2 Wraps Up Shooting Work

రాజ్ నిడిమోరు , కృష్ణ డి.కే దర్శకత్వంలో మనోజ్ బాజ్ పాయ్ , ప్రియమణి , సందీప్ కిషన్ , గుల్ పనాగ్ ప్రధాన పాత్రలలో 10 ఎపిసోడ్స్ గా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “ది ఫ్యామిలీ మెన్ సీజన్ 1” వెబ్ సిరీస్ 2019 సంవత్సరం సెప్టెంబర్ 20 వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రసారం అయ్యి ఘనవిజయం సాధించి, ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాజ్ నిడిమోరు , కృష్ణ డి.కే దర్శకత్వంలో “ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2” వెబ్ సిరీస్ రూపొందుతున్న విషయం తెలిసిందే. “ది ఫ్యామిలీ మెన్ సీజన్ 1” నటీనటులతో పాటు స్టార్ హీరోయిన్ సమంత “ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2” వెబ్ సిరీస్ లో ఒక కీలక పాత్రలో నటించారు. హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ నెగటివ్ రోల్ లో నటించారు. టెర్రరిస్ట్ గా నటించిన సమంత తన పాత్రకు డబ్బింగ్ కంప్లీట్ చేశారు. లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ అయినట్టుగా దర్శకులు ఇన్ స్టా గ్రామ్ ద్వారా వెల్లడించారు. భారీ అంచనాలు ఉన్న ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో త్వరలో ప్రసారం కానుంది. “ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2” వెబ్ సిరీస్ ద్వారా సమంత వెబ్ వరల్డ్ లో అడుగుపెడుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =