పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి తెలుగు , తమిళ ప్రేక్షకులను 15 సంవత్సరాలుగా అలరిస్తూ అనుష్క స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అనుష్క ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో రూపొందిన థ్రిల్లర్ మూవీ “నిశ్శబ్ధం ” కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. పలు భాషలలో రిలీజ్ కానున్నఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితం అయిన స్టార్ హీరోయిన్ అనుష్క తన పెట్ డాగ్ తో టైమ్ స్పెండ్ చేస్తూ రిలాక్స్ అవుతున్నారు. సమంత , ఛార్మి మరికొంత మంది సెలబ్రిటీస్ తమ పెట్ డాగ్స్ తో ఉన్న ఫొటో లను సోషల్ మీడియా లో షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. క్వారంటైన్ పీరియడ్ లో తనకు తోడుగా ఉన్న పెట్ డాగ్ తో కలసివున్న ఫోటో ను ఇన్ స్టా గ్రామ్ లో అనుష్క షేర్ చేశారు. ఆఫొటో ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: