యూరోప్ లో నాగార్జున 60వ బర్త్ డే

2019 Latest Telugu Film News, Naga Chaitanya And Akhil Plan Surprise Birthday Gift For Nagarjuna, Nagarjuna Surprise Birthday Gift, Surprise Birthday Gift Planning For Nagarjuna, nagarjuna Latest Movie News, Europe trip planning for nagarjuna birthday, Nagarjuna Birthday, Nagarjuna Birthday Special Gift By Akhil And Chaitanya, Telugu Film updates, Telugu Filmnagar, Tollywood cinema News

కింగ్ నాగార్జున అక్కినేని ఆగస్ట్ 29 వ తేదీ 60వ సంవత్సరం లోకి అడుగు పెడుతున్నారు. నాగార్జున 60 వ బర్త్ డే చిరస్మరణీయం గా ఉండిపోవాలని, యూరోప్ లోని స్పెయిన్ దేశంలో ఇబిజా ఐలాండ్ లో గ్రాండ్ గా జరపాలని ఆయన తనయులు నాగచైతన్య, అఖిల్ ప్లాన్ చేశారు. ఈ ఫంక్షన్ కు అక్కినేని టోటల్ ఫ్యామిలీ, కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్, వెల్ విషర్స్ హాజరవుతారని సమాచారం.

నాగచైతన్య, సమంత, అఖిల్, సుమంత్, సుప్రియ, సుశాంత్ తమ పనులకు బ్రేక్ ఇచ్చి స్పెయిన్ కు ప్రయాణమవుతారు. తన క్లాస్ మేట్స్, చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ కొంతమందిని నాగార్జున ఆహ్వానించారు. వీకెండ్ ను అక్కినేని ఫ్యామిలీ స్పెయిన్ లో ఎంజాయ్ చేస్తారు. నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ 3 రియాలిటీ గేమ్ షో, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న బంగార్రాజు మూవీ స్క్రిప్ట్ పై ఫోకస్ పెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here