వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా.. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించిన మహర్షి సినిమా ఈ నెల 9 వ తేదీన రిలీజై మంచి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడు షేడ్స్ లో మహేష్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా దూసుకుపోతుంది. ఇప్పటికే 175 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్టు చిత్ర దర్శక నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. సూపర్ హిట్ సినిమాగా దూసుకుపోతూ.. మహేష్ గత సినిమాల కంటే హయ్యెస్ట్ కలక్షన్స్ రాబట్టి మహేష్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. ఇక సక్సెస్ ఫుల్ గా మూడు వారాలు కంప్లీట్ చేసుకుంది ఈసినిమా. మరి మహర్షి సినిమా మూడు వారాల్లో వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నైజాం – 29.16 కోట్లు
సీడెడ్ – 9.35 కోట్లు
ఈస్ట్ – 6.98 కోట్లు
వెస్ట్ – 5.53 కోట్లు
కృష్ణ – 5.41 కోట్లు
గుంటూరు – 7.50 కోట్లు
నెల్లూరు – 2.60 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ మహర్షి త్రీ వీక్స్ కలెక్షన్స్ – 76.29 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 10.80 కోట్లు
ఓవర్సీస్ – 10.40 కోట్లు
టోటల్ మహర్షి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 97.49 కోట్లు
[subscribe]
[youtube_video videoid=ZKCxrjdGGDs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: