చీకటి గదిలో చితక్కొట్టుడు, పులిజూదం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

సంతోష్ పి జయకుమార్ దర్శకత్వంలో ఆదిత్, నిక్కీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’. ఈ సినిమా మార్చి 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనితో పాటు ఉన్నికృష్ణన్‌ దర్శకత్వంలో విశాల్, మోహన్ లాల్ నటించిన పులిజూదం సినిమా కూడా అదే రోజు రిలీజై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ రెండు సినిమాల ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కృష్ణా
చీకటి గదిలో చితక్కొట్టుడు (షేర్) – 16,53,444
పులి జూదం (షేర్) – 9,96,171

వైజాగ్ నూన్ కలెక్షన్స్
జగదాంబ (కేసరి) – 6820
శారద (పులిజూదం) – 14278
వీ2 ( చీకటి గదిలో చితక్కొట్టుడు) – 1105
వీ3 (వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ) – 3689
శరత్ (జెస్సీ) – 9557
సంగం ( చీకటి గదిలో చితక్కొట్టుడు) – 11457
ఎస్ వెంకటేశ్వర (జెస్సీ) – 3466
మెలొడి ( చీకటి గదిలో చితక్కొట్టుడు) – 18575
కిన్నెర ( చీకటి గదిలో చితక్కొట్టుడు) – 7181
కామేశ్వరి ( కిన్నెర) – 1479
శ్రీకన్య (పులిజూదం) – 2434

గోపాలపట్నం
శంకర ( చీకటి గదిలో చితక్కొట్టుడు) – 5533
సౌజన్య ( పులిజూదం ) – 2110

అనకాపల్లి
రాజ (పులిజూదం) – 8140
రామచంద్ర ( చీకటి గదిలో చితక్కొట్టుడు) – 11.516

[subscribe]

[youtube_video videoid=36NpPcvfW8o]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.