సమంత , నయనతార టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్స్ గా వెలుగొందుతున్న విషయం తెలిసిందే. అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకునే నయనతార, సమంత లకు అభిమానగణం అధికమే. వారిద్దరూ నటించిన తమిళ మూవీస్ ఒక రోజు తేడాతో మా ర్చి నెలలో రిలీజ్ కానున్నాయి. అవే డేట్స్ లో తెలుగు లో కూడా రిలీజ్ కానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వరుస విజయాలతో లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందిన నయనతార హీరోయిన్ గా నటించిన హారర్ మూవీ ఐరా మార్చి 28వ తేదీ రిలీజ్.ఐరా మూవీ లో నయనతార ద్విపాత్రాభినయం చేయడం విశేషం. సమంత సక్సెస్ ఫుల్ హీరో విజయ్ సేతుపతి జంటగా నటించిన సూపర్ డీలక్స్ మూవీ మార్చి 29 వ తేదీ రిలీజవుతుంది.సూపర్ డీలక్స్ మూవీ లో ఒక కీలక పాత్రలో రమ్యకృష్ణ నటించడం ప్రత్యేక ఆకర్షణ. ఒక రోజు తేడాతో రిలీజవుతున్న ఈ రెండు మూవీస్ మధ్య గట్టి పోటీ నెలకొంది.
[youtube_video videoid=xGA69pFMWTo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: