జమ్ము కశ్మీర్ లోని పుల్వామా లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. IAF జరిపిన సర్జికల్ స్ట్రైక్-2 సంఘటనలతో మూవీస్ నిర్మించేందుకు బాలీవుడ్ నిర్మాతలు ఆసక్తి గా ఉన్నారు. సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో రూపొందిన యూరి:ది సర్జికల్ స్ట్రైక్ హిందీ మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ , పుల్వామా ఉగ్రదాడి నేపధ్యం లో రూపొందించే దేశ భక్తి మూవీస్ టైటిల్స్ రిజిస్ట్రేషన్స్ కు ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పుల్వామా ఎటాక్ VS సర్జికల్ స్ట్రైక్-2.0, బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్- 2.0, వార్ రూమ్, హిందుస్థాన్ హమారా హై, పుల్వామా టెర్రర్ ఎటాక్, ది ఎటాక్ ఆఫ్ పుల్వామా, విత్ లవ్ ఫ్రమ్ ఇండియా, వన్ మ్యాన్ షో వంటి సినిమా టైటిల్స్ ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ లో రిజిస్టర్ అయ్యాయి . IAF నేపథ్యంలో అగ్నిపంక్, హిందుస్థాన్ కీ కసమ్ , మౌసమ్, విజేత, లల్ కార్ వంటి దేశభక్తి సినిమాలు హిందీ భాష లో రూపొందాయి
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: