క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ లో రెండో భాగమైన ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ పార్ట్ కూడా అనుకున్నంత లేదని.. రాజకీయ జీవితాన్ని కూడా అసంపూర్ణంగానే చూపించారన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. దీంతో టోటల్ గా ఎన్టీఆర్ జీవిత్ర చరిత్ర ఆధారంగా తీసిన ఆయన బయోపిక్ అసంపూర్ణంగానే ముగిసింది. ఇక కలెక్షన్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి నిన్న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎన్టీఆర్ మహానాయకుడు ఫస్ట్ డే కలెక్షన్స్
* నైజాం – 0.34 కోట్లు
* సీడెడ్ – 0.27కోట్లు
* వైజాగ్ – 0.14 కోట్లు
* గుంటూరు – 0.51 కోట్లు
* ఈస్ట్ – 0.11 కోట్లు
* వెస్ట్ – 0.08 కోట్లు
* కృష్ణ – 0.15 కోట్లు
* నెల్లూరు – 0.06 కోట్లు
టోటల్ ఏపీ/తెలంగాణ ఎన్టీఆర్ మహానాయకుడు ఫస్ట్ డే కలెక్షన్స్ – 1.66 కోట్లు
[youtube_video videoid=vk-vihiPt88]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: