వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా Mr.మజ్ను. తొలిప్రేమ హిట్టవ్వడంతో వెంకీ, అఖిల్ కాంబినేషన్ పై అంచనాలు బాగానే పెరిగాయి. ఈ అంచనాల మధ్య గత నెల 25వ తేదీన రిలీజైన ఈ సినిమాకు ఆశించినంత ఫలింత దక్కలేదు. అంతేకాదు ఈ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్లపై కూడా పడిందని చెప్పొచ్చు. అందుకే విడుదలైన పది రోజులకే థియేట్రికల్ రన్ ఆపాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈ సినిమా థియేట్రికల్ రన్ ఆపిన నేపథ్యంలో క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నైజాం – 3.90 కోట్లు
సీడెడ్ – 1.48 కోట్లు
గుంటూరు – 1.20 కోట్లు
ఈస్ట్ – 0. 72 కోట్లు
వెస్ట్ – 0.58 కోట్లు
కృష్ణ – 0.82 కోట్లు
నెల్లూరు – 0.41 కోట్లు
టోటల్ Mr. మజ్ను ఏపీ/తెలంగాణ క్లోజింగ్ కలెక్షన్స్ -10.42కోట్లు
కర్ణాటక – 1.15కోట్లు
యూఏ : 1.31 కోట్లు
యూఎస్ఏ – 0. 75 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 0.50 కోట్లు
Mr. మజ్ను వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ – 12.82 కోట్లు
[youtube_video videoid=l2KmkThwcic]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: