తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా Mr.మజ్ను. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 25వ తేదీన విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల రోజు నుండే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Mr.మజ్ను ఫస్ట్ వీక్ కలెక్షన్స్
* నైజాం – 3.34 కోట్లు
* సీడెడ్ -1.28 కోట్లు
* గుంటూరు – 0. 96 కోట్లు
* ఈస్ట్ – 0.58 కోట్లు
* వెస్ట్ – 0.43 కోట్లు
* కృష్ణ – 0.65 కోట్లు
* నెల్లూరు – 0.29 కోట్లు
ఏపీ/తెలంగాణ (షేర్) – 8.5 కోట్లు
* కర్ణాటక – 1.03 కోట్లు
* యూఏ – 1.07 కోట్లు
* యూఎస్ఏ – 0.53 కోట్లు
* రెస్టాఫ్ ఇండియా – 0.39 కోట్లు
టోటల్ వరల్జ్ వైడ్ (షేర్) – 10.45 కోట్లు
[youtube_video videoid=l2KmkThwcic]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: