హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ లో నటించాలనుంది – ఇలియానా

Ileana Wants To Act In Heroine Centric Movies,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Ileana Upcoming Projects,Ileana Latest News 2019,Heroine Centric Movies in Tollywood,Ileana Female Centric Movie

దేవదాస్ వంటి సూపర్ హిట్ మూవీ తో టాలీవుడ్ కు ఎంటరయిన ఇలియానా నటించిన పోకిరి, జల్సా, కిక్ , జులాయి మూవీస్ ఘనవిజయం సాధించాయి. బ్లాక్ బస్టర్ మూవీ బర్ఫీ తో ఇలియానా బాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. ఇలియానా నటించిన పలు బాలీవుడ్ మూవీస్ ఘనవిజయం సాధించినా , ప్రియాంక చోప్రా, దీపికా పడుకొనే వంటి స్టార్ హీరోయిన్స్ స్థాయి కి ఇలియానా చేరుకోలేదు. అయినా ఆమె ఆ విషయాన్ని పట్టించుకోలేదు.

తాను ఎవరిలాగానో ఉండాలనుకొనడం లేదని, ప్రతీ ఒక్కరికీ జర్నీ లో స్ట్రగుల్ ఉంటుందని, హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ లో నటించాలని ఉందని, పర్టిక్యులర్ గా ఒక క్యారెక్టర్ లో నటించాలని లేదని, డిఫరెంట్ రోల్స్ లో నటించాలనుకొంటున్నా ననీ, అనిల్ కపూర్, హర్షద్ వార్సీ , తాను నటించిన పాగల్ పంటి మూవీ విడుదలకు సిద్ధంగా ఉందని, షూటింగ్ టైమ్ లో సీరియస్ గా ఉన్నా ఆఫ్ ది స్క్రీన్ చాలా ఎంజాయ్ చేశామని ఇలియానా చెప్పారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here