బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్

Rakul Preet Becomes Successful Heroine In Bollywood,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Rakul Preet Bollywood Movies,Actress Rakul Preet Bollywood Successful Movies,Rakul Preet Latest News 2019

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో విజయం సాధించిన రకుల్ ప్రీత్ సింగ్ 2014 సంవత్సరం లో సూపర్ హిట్ యారియాన్ మూవీ తో బాలీవుడ్ లో అడుగులోపెట్టారు. తరువాత టాలీవుడ్, బాలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. 5 సంవత్సరాల గ్యాప్ తరువాత రకుల్ నటించిన దే దే ప్యార్ దే హిందీ మూవీ ఘనవిజయం సాధించింది. ఇప్పుడు రకుల్ నటించిన మరో మూవీ మర్జావాన్ నవంబర్ 22 వ తేదీ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మర్జావాన్ మూవీ లోని తన క్యారెక్టర్ గురించి రకుల్ మాట్లాడుతూ .. తల పొగరు, జాలి హృదయం కల సెక్స్ వర్కర్ గా నటించానని, ముఖద్దర్ కా సికందర్ మూవీ లో రేఖ , జీత్ మూవీ లో టబు పాత్రలవంటి పాత్ర ఈ మూవీ లో తనదని, ఈ పాత్రను ఛాలెంజింగ్ గా తీసుకొన్నా ననిఇంతకుముందు నటించని కొత్త పాత్రని , ప్రేక్షకులకు ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది అని, సౌత్ లో 25 మూవీస్ లో నటించానని, దే దే ప్యార్ దే మూవీ తరువాత బాలీవుడ్ తనకు స్వాగతం పలుకుతుందని, 4 మూవీస్ అంగీకరించానని రకుల్ తెలిపారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =