అల .. వైకుంఠ పురములో .. మూవీ త్రివిక్రమ్ మేకింగ్ స్టైల్

Ala Vaikunthapurramuloo Movie Interesting Update,Stylish Star Allu Arjun New Updates,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Indian 2 Movie Updates,Ala Vaikunthapurramuloo Movie Latest News,Allu Arjun New Movie Ala Vaikunthapurramuloo

అతడు, జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, S/O సత్యమూర్తి, అ ఆ వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తనదైన స్టైల్ లో పంచ్ డైలాగ్స్ తో,ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ గా తెరకెక్కించిన త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అజ్ఞాత వాసి, అరవింద సమేత మూవీస్ లో కామెడీ లోపించిన విషయం తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న అల .. వైకుంఠ పురములో .. మూవీ ని తనదైన మార్క్ తో కామెడీ ఎంటర్ టైనర్ మూవీ గా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అల .. వైకుంఠ పురములో .. మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఎమోషన్స్ కూడా ఉంటాయని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ మూవీ రూపొందుతుందని సంక్రాంతి పండుగకు ప్రేక్షక, అభిమానులను అలరించనుంది సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − six =