ఆగస్టు 23న ప‌ది చిత్రాల సంద‌డి

10 Telugu Movies Releasing on August 23rd, Latest Telugu Movies News, List Of Telugu Movies Releasing on August 23rd, List Tollywood Movies Releasing On This Week, Telugu Film News 2019, Telugu Filmnagar, Telugu Movies Releasing This weekend, Tollywood Cinema Updates

ఈ ఆగస్టు 23 … సినీ ప్రేమికులకు పండుగ రోజు. ఎందుకంటే… గ‌త కొంత కాలంగా ప్రతీ వారం నాలుగు లేదా ఐదు చిత్రాలు విడుదల అవుతుండ‌గా… ఈ వారం ఏకంగా పది సినిమాలు థియేటర్ల‌లో సందడి చేయడానికి ముస్తాబ‌వుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘కౌసల్య కృష్ణమూర్తి’, ‘ఏదైనా జరగొచ్చు’, ‘బాయ్’, ‘ఉండిపోరాదే’, ‘నివాసి’, ‘హవా’, ‘నేనే కేడి నెం.1’, ‘జిందా గ్యాంగ్’, ‘నీతోనే హాయ్ హాయ్’, ‘కనులు కనులు దోచాయంటే’… ఇలా మొత్తం ప‌ది సినిమాలు ఈ శుక్ర‌వారం బాక్సాఫీస్ వ‌ద్ద అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నాయి. ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచ‌నున్నాయి. మ‌రి… కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రాల్లో వేటికి విజ‌యల‌క్ష్మి వ‌రిస్తుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =