పూరి-విజ‌య్ చిత్రంలో జాన్వి?

Jhanvi Kapoor in Consideration for Puri Jagannadh and Vijay Deverakonda Film,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Jhanvi Kapoor Upcoming Movie News,Jhanvi Kapoor Next Film Updates,Jhanvi Kapoor Next Film Updates,Puri Jagannadh and Vijay Deverakonda New Movie Latest News,Puri Jagannadh and Vijay Deverakonda Next Film Updates
`ఇస్మార్ట్ శంక‌ర్‌` ఘ‌న‌విజ‌యం ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్‌లో స‌రికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఒక‌వైపు ఈ విజ‌యాన్ని ఆస్వాదిస్తూనే… మ‌రో వైపు త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప‌నుల్లో బిజీ అయిపోయాడు ఈ స్టార్ డైరెక్ట‌ర్‌. యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా పూరి తెర‌కెక్కించనున్న‌ ఈ చిత్రానికి పూరి, ఛార్మి నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఇదిలా ఉంటే… ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి జోడీగా అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి త‌న‌య జాన్వీ క‌పూర్ న‌టించే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ఈ మేర‌కు జాన్వి తండ్రి బోనీక‌పూర్‌తో ఛార్మి సంప్ర‌దింపులు చేస్తోంద‌ని టాక్‌. సో… త్వ‌ర‌లోనే జాన్వి ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంద‌న్న‌మాట‌. వాస్త‌వానికి… గ‌త కొంత‌కాలంగా విజ‌య్‌, జాన్వి కాంబినేష‌న్‌పై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌చ్చాయి. ఎట్ట‌కేల‌కు పూరి డైరెక్టోరియ‌ల్ కోసం ఈ టాలెంటెడ్ స్టార్స్ జ‌ట్టుక‌ట్ట‌బోతుండ‌డం విశేష‌మే.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=1ZLTAIfJzvc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − three =