జెర్సీ మూవీ తమిళ రీమేక్ లో హీరోయిన్ ?

2019 Latest Telugu Film News, Amala Paul to act in Jersey Tamil Remake, Jersey Tamil Remake, Jersey Tamil Remake Latest News, Jersey Tamil Remake To Be Acted by Amala Paul, Amala Paul Jersey Tamil Remake Latest Updates, Amala Paul in talks for Jersey remake in Tamil, Amala Paul signs Jersey Tamil remake , Amala Paul Ropped An Interesting Opertunity, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా జెర్సీ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. క్రికెటర్ గా నాని అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఇప్పుడు ఆ మూవీ తమిళ భాష లో రీమేక్ కానుంది. బహు భాషా నటుడు రానా దగ్గుబాటి నిర్మాణ సారథ్యం లో నెల్సన్V దర్శకత్వంలో రూపొందనుందని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జెర్సీ తమిళ రీమేక్ మూవీ లో నాని పాత్రలో విష్ణు విశాల్, శ్రద్ధా శ్రీనాథ్ పాత్రలో అమలాపాల్ నటించనున్నారని సమాచారం. విష్ణు విశాల్, అమలాపాల్ జంటగా నటించిన తమిళ మూవీ రాట్చసన్ ఘనవిజయం సాధించింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందిన ఆ మూవీ తెలుగు రీమేక్ రాక్షసుడు విజయం సాధించింది. తమిళ మూవీస్ లో బిజీగా ఉన్న ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ అమలాపాల్ , శ్రద్ధా శ్రీనాథ్ నటించిన పాత్రకు న్యాయం చేస్తుందనడంలో సందేహం లేదు.

[subscribe]

[youtube_video videoid=4LxfuT1slmI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =