కాప్పాన్ (బందోబస్త్ ) మూవీ ఆడియో రిలీజ్ డేట్

2019 Latest Telugu Movie News, Bandobast Movie Audio Release Date Locked, Bandobast Movie Audio Release Date Confirmed, Bandobast Movie Updates, Bandobast Telugu Movie Audio Release Date Fixed, Bandobast Telugu Movie Latest News, Telugu film updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Bandobast Movie Audio Release Date Locked

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై KV ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందిన కాప్పాన్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ బందోబస్త్ సెప్టెంబర్ 13 వ తేదీ విడుదల కానున్నాయి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆర్య, సాయేషా, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హ్యారిస్ జయరాజ్ సంగీతం అందించారు. హీరో సూర్య 37 వ మూవీ గా రూపొందిన కాప్పాన్ మూవీ సూర్య,KV ఆనంద్ కాంబినేషన్ లో మూడవది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన మంత్రి గా, హీరో సూర్య చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నటించిన కాప్పాన్ మూవీ తెలుగు వెర్షన్ బందోబస్త్ మూవీ టీజర్ ను ప్రముఖ నటుడు రానా రిలీజ్ చేశారు. బందోబస్త్ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ ను దర్శకుడు రాజమౌళి రిలీజ్ చేశారు. కాప్పాన్ మూవీ ఆడియో రిలీజ్ ఈవెంట్ జులై 21 వ తేదీ రామచంద్ర కన్వెన్షన్ సెంటర్, చెన్నై లో జరుగనుంది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథి గా
సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరవుతారు. కాప్పాన్ మూవీ ఆడియో రిలీజ్ ఈవెంట్ కు హీరో రజనీకాంత్ హైలైట్ గా నిలువనున్నారు.

[subscribe]

[youtube_video videoid=CI9FVYlo0zI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − four =