ఇస్మార్ట్ శంకర్ట్ ఫస్ట్ డే దిమ్మ తిరిగే కలెక్షన్స్

2019 Latest Telugu Movie News, ISmart Shankar Movie 1st Day Collections, ISmart Shankar Movie box office Collections, ISmart Shankar Movie First Day box office Collections, ISmart Shankar Movie First Day Collections, ISmart Shankar telugu Movie First Day Collections, Ram Pothineni ISmart Shankar movie first day collections, Ram Pothineni ISmart Shankar telugu movie first day box office collections, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
ISmart Shankar Movie First Day Collections

ఇస్మార్ట్ శంకర్.. డబల్ దిమాక్.. ఈ సినిమా ఒక్కసారిగా అటు పూరీని, రామ్ ని, నిధి అగర్వాల్ ని, నభా నటేష్ ని ఫామ్ లో తెచ్చేసింది. అంతేకాకుండా.. ఇన్ని రోజులు రాని అవకాశం..ఒక్కసారి వస్తే ఎలా ఉంటుందో.. మణిశర్మ తన మ్యూజిక్ తో చూపించాడు. అదిరిపోయే సంగీతాన్ని అందించి.. సినిమాకే హైలెట్ అయ్యాడు. నిన్న విడుదలైన ఈ సినిమాను చూసిన వారందరూ.. పూరీ ఈజ్ బ్యాక్ అంటున్నారు. ఫస్ట్ షో నుండే మంచి టాక్ సొంతం చేసుకునన ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ రాబడుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలకు సైతం దక్కని విధంగా ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టి అందరికీ షాకిస్తుంది. దీంతో పూరీ స్టామినా ఏంటో మరోసారి రుజువైంది. మొదటి రోజు ఏకంగా 7.83 కోట్ల షేర్ సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇంకా కర్ణాటక, ఓవర్సీస్ కలెక్షన్స్ తెలియాల్సి ఉంది. మరి ఏయే ఏరియాలో ఇస్మార్ట్ శంకర్ మొదటి రోజు ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నైజాం – 3.10 కోట్లు
సీడెడ్ – 1.20 కోట్లు
వైజాగ్ – 0.85 కోట్లు
గుంటూరు – 0.57 కోట్లు
ఈస్ట్ – 0.50 కోట్లు
వెస్ట్ – 0.40 కోట్లు
కృష్ణ – 0.52 కోట్లు
నెల్లూరు – 0.30 కోట్లు

మొత్తం ఏపీ+తెలంగాణలో ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్స్ – 7.44 కోట్లు 

[subscribe]

[youtube_video videoid=XBrORKG0lUw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =