స్పెయిన్ వెళుతున్న కీర్తి సురేష్‌

Keerthy Suresh To Travel To Spain For Her Next, Keerthy Suresh To Travel Spain, Keerthy Suresh next Movie schedule, Keerthy Suresh Upcomming Movie, Keerthy Suresh Latest News , Actress Keerthy Suresh next with director Narendra Nath, Keerthy suresh 20 movie updates , Telugu Filmnagar, Tollywood Cinema News, 2019 Latest Telugu Movie News
Keerthy Suresh To Travel To Spain For Her Next

గత ఏడాది ‘మహానటి’గా అలరించిన కేర‌ళ‌కుట్టి కీర్తి సురేష్… ప్ర‌స్తుతం మ‌రో ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్‌లో న‌టిస్తూ బిజీగా ఉంది. మ‌హిళ‌ల‌పై జ‌రిగే అకృత్యాల నేప‌థ్యంలో సాగే ఈ సినిమాకి ‘సఖి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. నరేంద్రనాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మ‌హేష్ కోనేరు నిర్మిస్తున్నాడు.

ఇటీవ‌ల‌ హైదరాబాద్ షెడ్యూల్‌ను పూర్తి చేసిన చిత్ర బృందం… జూన్ 13 నుంచి స్పెయిన్‌లో తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించ‌నున్నట్టు సమాచారం. దాదాపు 45 రోజుల పాటు నిరవధికంగా సాగే ఈ షెడ్యూల్‌లో ప్ర‌ధాన తారాగ‌ణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు… ఈ షెడ్యూల్‌తో సింహ‌భాగం చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుందని టాక్‌. కాగా, ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమాని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here