థ్రిల్లింగ్ అంశాలతో స్పోర్ట్స్ డ్రామా

Aadhi Pinisetty New Movie Details,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Interesting Updates on Aadhi New Movie,Aadhi Pinisetty Next in Sports Drama,Aadhi Pinisetty New Movie Shoot Commerce Soon,Aadhi Pinisetty Next Film Shoot To Kick Soon,Aadhi Upcoming Film Shoot
Aadhi Pinisetty New Movie Details

భారత దేశ చలన చిత్ర పరిశ్రమలో స్పోర్ట్స్ నేపథ్యం లో పలు మూవీస్ రూపొందుతున్నాయి. టాలీవుడ్ లో నాని “జెర్సీ “, నాగచైతన్య “మజిలీ ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న ఆది పినిశెట్టి ఒక
స్పోర్ట్స్ డ్రామా లో నటిస్తున్నారు. ఈమూవీ పలు థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కనుందని సమాచారం.

బిగ్ ప్రింట్ పిక్చర్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు ఆదిత్య దర్శకత్వంలో ఆది పినిశెట్టి హీరోగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ జూన్ 12 వ తేదీ ప్రారంభమై నెలాఖరు వరకు జరుగనుంది. ఒక యువకుడు పరిస్థితులను అధిగమించి క్రీడాకారుడిగా ఉన్నత స్థాయి కి ఎలా చేరుకున్నాడు అనేది ఈ మూవీ స్టోరీ. ఐ.బి కార్తికేయన్ నిర్మాత కాగా, PMM ఫిల్మ్స్, జి . మనోజ్, జి .హర్ష (కట్స్ &గ్లోరీ స్టూడియోస్ ) సహ నిర్మాతలు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here