విడుదల కానున్న లక్ష్మీస్ NTR మూవీ

Lakshmi's NTR To Release In Andhra Pradesh Soon,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Lakshmi's NTR To Release in AP at May 31 st,In AP Lakshmi's NTR Movie Release Date Announced,Lakshmi's NTR Movie Latest Updates,Finally Lakshmi's NTR Movie Gets a Release Date in AP
Lakshmi's NTR To Release In Andhra Pradesh Soon

GV ఫిల్మ్స్ బ్యానర్ పై రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో బయోగ్రాఫికల్ డ్రామా లక్ష్మీస్ NTR మూవీ రూపొందిందింది. NTR గా రంగస్థల నటుడు విజయ్ కుమార్, లక్ష్మీ పార్వతి గా యఙ్ఞశెట్టి, చంద్ర బాబు నాయుడు గా శ్రీతేజ్ నటించారు. NTR జీవితంలో లక్ష్మీ పార్వతి
ప్రవేశించిన తరువాత జరిగిన పరిణామాలు, వెన్నుపోటు నేపథ్యం లో లక్ష్మీస్ NTR మూవీ రుపొందింది. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లక్ష్మీస్ NTR మూవీ మార్చి 29 వ తేదీ తెలంగాణ రాష్ట్రం లో రిలీజ్ అయింది. ఎన్నికల కారణంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో రిలీజ్ కాలేదు. మే 31 వతేదీ లక్ష్మీస్ NTR మూవీ ఆంధ్రా లో రిలీజవుతుంది. అసలు కథ క్యాప్షన్ తో రూపొందిన లక్ష్మీస్ NTR మూవీ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి .

https://twitter.com/RGVzoomin/status/1131927983910838272

[subscribe]

[youtube_video videoid=IrLNRt3tOxo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 5 =