మలయాళ హీరో ఉన్ని ముకుందన్ ఘాటు రిప్లై

Bhaagamathie Actor Gives Strong Reply To Trolls,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Bhaagamathie Actor Unni Mukundan Latest Updates,Unni Mukundan Strong Statement To Trolls,Bhaagamathie Actor Best wishes To PM Narendra Modi,Anushka Hero Strong Statement To Trolls
Bhaagamathie Actor Gives Strong Reply To Trolls

మలయాళ హీరో ఉన్ని ముకుందన్ సోషల్ మీడియా లో తనపై ట్రోల్స్ చేసిన వారికి ఘాటు రిప్లై ఇచ్చారు. భాగమతి, జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఉన్ని ముకుందన్ పరిచయమే. నరేంద్ర మోడీ రెండవ సారి ప్రధాన మంత్రి కానుందున ఉన్ని ముకుందన్ అభినందనలు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సాంగి, భక్త్ వంటి పదాలు వాడిన ఉన్ని ముకుందన్ సోషల్ మీడియా లో ట్రోలింగ్ బారిన పడ్డారు. ప్రజా స్వామ్య దేశం లో ఉన్నానని, ఒక పొలిటికల్ లీడర్ కు అభినందనలు తెలుపడం తప్పుకాదని తనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసిన వారికి ఘాటుగా సమాధానం చెప్పి వారి నోరు మూయించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.