ఇబ్బంది లో తమిళ మూవీ వర్మ (అర్జున్ రెడ్డి )

Adithya Varma – Arjun Reddy Tamil Remake Faces Release Roadblock,Arjun Reddy Tamil Movie Faces Troubles Again,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood cinema News,2019 Latest Telugu Movie News,Tamil Movie Arjun Reddy Latest Updates,Varma Tamil Movie Faces Troubles Again,Arjun Reddy Tamil Movie Runs into Troubles,Varma Tamil Movie Shooting News
Arjun Reddy Tamil Movie Faces Troubles Again

సందీప్ వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ సెన్సేషనల్ హిట్ అయిన విషయం తెలిసిందే. అర్జున్ రెడ్డి మూవీ హిందీ, తమిళ భాషలలో రీమేక్ అయింది. సందీప్ వంగ దర్శకత్వం లో షాహిద్ కపూర్ హీరో గా హిందీ లో రూపొందిన కబీర్ సింగ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. బాల దర్శకత్వం లో స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా వర్మ పేరుతో తమిళం లో రూపొందింది. ఫైనల్ అవుట్ ఫుట్ సంతృప్తికరంగా లేకపోవడం తో నిర్మాణ సంస్థ వర్మ మూవీ ని రీషూట్ చేయాలని నిర్ణయించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డైరెక్టర్ సందీప్ వంగ వద్ద కో డైరెక్టర్ గా పనిచేసిన గిరీశయ్య దర్శకత్వం లో వర్మ మూవీ రీషూట్ అయి విడుదలకు సిద్ధం అవుతుంది. ఫస్ట్ వెర్షన్ కు దర్శకత్వం వహించిన దర్శకుడు బాల , తాను దర్శకత్వం వహించిన సన్నివేశాలను వర్మ మూవీ లో వినియోగించ కూడదని చిత్ర యూనిట్ కు లీగల్ నోటీసులు పంపారు. ధృవ్ విక్రమ్ హీరో గా కోలీవుడ్ కు పరిచయమవుతున్న వర్మ మూవీ అడ్డంకులను దాటుకుని రిలీజయి ఘనవిజయం సాధించాలని కోరుకుందాం

[subscribe]

[youtube_video videoid=EVrgWqwbdIE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 8 =