కాజల్ అగర్వాల్ సమర్పణలో మను చరిత్ర మూవీ

Kajal Aggarwal Presents Manu Charitra Movie,Kajal Aggarwal Turns Presenter For A Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Kajal Aggarwal Latest News,Heroine Kajal Aggarwal Upcoming Movie News,Kajal Aggarwal Next Film Updates
Kajal Aggarwal Presents Manu Charitra Movie

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సమర్పించు మను చరిత్ర మూవీ ఈ రోజు హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమయింది. భరత్ కుమార్ Pదర్శకత్వం లో నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి, మేఘ ఆకాష్ జంటగా ఫాలింగ్ ఇన్ లవ్ ఈజ్ ఏ పెయిన్ ఫుల్ జాయ్ ట్యాగ్ లైన్ తో మను చరిత్ర మూవీ రూపొందుతుంది. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామా మను చరిత్ర ను కాజల్ అగర్వాల్ మేనేజర్ రాన్సన్, N శ్రీనివాస్ రెడ్డి తో కలసి నిర్మిస్తుండగా కాజల్ అగర్వాల్ సమర్పిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మను చరిత్ర మూవీ ముహూర్తపు సన్నివేశానికి కాజల్ అగర్వాల్ క్లాప్ కొట్టగా, నిర్మాత సి. కళ్యాణ్ స్విచ్ ఆన్ చేశారు. బ్లాక్ బస్టర్ RX 100 మూవీ దర్శకుడు అజయ్ భూపతి గౌరవ దర్శకత్వం వహించారు. సుధీర్ వర్మ, సాహు గారపాటి స్క్రిప్ట్ ను దర్శకుడికి అందించారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. మను చరిత్ర మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 8 =