ట్యాగ్ · 186 కథనాలు · పేజీ 9
'నారప్ప' రిలీజ్ డేట్ ఫిక్స్

F3 మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
థ్రిల్లర్ మూవీ "దృశ్యం "
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కామెడీ సీన్స్

లాక్ డౌన్ మాత్రమే ముగుస్తుంది.. కరోనా కాదు..!
పోస్ట్ ప్రొడక్షన్ లో "నారప్ప "

వెంకటేష్ ‘ఒంటరి పోరాటం’కు 31 ఏళ్ళు
వెబ్ సిరీస్ లో వెంకటేష్ ?

మీరే 'రియల్ హీరోస్' హ్యాట్సాఫ్..!

త్వరలో సెట్స్ పైకి 'ఎఫ్3'..!

"నారప్ప" మూవీ షూటింగ్ కీలక షెడ్యూల్ పూర్తి

వేసవిలో ప్రారంభం కానున్న `వెంకటేష్ 75`?

ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో `నారప్ప`
`నారప్ప`.. మార్చి నెలాఖరు కల్లా షూటింగ్ పూర్తి?
మరో రీమేక్ లో వెంకటేష్?
'నారప్ప' షూటింగ్ పూర్తి
వెట్రిమారన్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన ‘అసురన్’ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘నారప్పగా’ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, పోస్టర్లకు, ఫస్ట్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించిన సంగతి కూడా విదితమే. సమ్మర్ స్పెషల్గా మే 14 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
'నారప్ప' రిలీజ్ డేట్ ఫిక్స్
వెట్రిమారన్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన ‘అసురన్’ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘నారప్పగా’ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, పోస్టర్లకు, ఫస్ట్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

F3 మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎఫ్2'. ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఎఫ్2’లో వెంకటేష్, వరుణ్ తేజ్లతో అనిల్ రావిపూడి ఏ రేంజ్లో నవ్వులు పూయించాడో తెలిసిందే. ఇక ఈ సినిమా సీక్వెల్ ను కూడా అనిల్ రావిపూడి లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లడమే లేట్. వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఈ సినిమాలో మూడో హీరో కూడా ఉన్నట్టు ఎప్పటినుండో వార్తలు వచ్చాయి . కానీ మూడో స్టార్ హీరోగా ఎవరూ చేయడం లేదని, అసలు…

'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' కామెడీ సీన్స్
విక్టరీ వెంకటేష్, సౌందర్య హీరో హీరోయిన్స్ గా నటించిన ఇంట్లో ఇల్లాలు... వంటింట్లో ప్రియురాలు సినిమా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమానే. తమిళంలో భాగ్యరాజా కథతో మురుగేష్ దర్శకత్వంలో పాండిరాజన్ హీరోగా నటించిన ‘తైకులమే తైకులమే’ సినిమాను ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాగా రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు వెంకీ. ఇ.వి.వి.సత్యనారాయణ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో.. వినీత మరో కథానాయికగా నటించగా కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, బాబుమోహన్, ఏవీయస్, మాస్టర్ నాగ్ అన్వేష్ కీలక పాత్రల్లో నటించారు.
థ్రిల్లర్ మూవీ "దృశ్యం "
సురేష్ ప్రొడక్షన్స్ , రాజ్ కుమార్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ , వైడ్ యాంగిల్ క్రియేషన్స్ బ్యానర్స్ పై తెలుగు , తమిళ , మలయాళ సక్సెస్ ఫుల్ చిత్ర సీనియర్ హీరోయిన్ శ్రీప్రియ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా రూపొందిన థ్రిల్లర్ "దృశ్యం " మూవీ ఘనవిజయం సాధించింది. మలయాళ చిత్రపరిశ్రమ లో పలు రికార్డ్స్ క్రియేట్ చేసిన బ్లాక్ బస్టర్ "దృశ్యం " మూవీ కి రీమేక్ గా రూపొందిన ఈ మూవీ లో నదియా , నరేష్ , పరుచూరి వెంకటేశ్వర రావు , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. శరత్ సంగీతం అందించారు.
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కామెడీ సీన్స్
కుటుంబ కథా చిత్రాలను మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు, వార్నింగ్లు, ఛాలెంజింగులు ఇలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఏం లేకపోయినా.. మంచి కుటుంబ కథతో, థియేటర్లలో ప్రేక్షకులను కూర్చోబెడితే చాలు సినిమా పక్కా హిట్ అయినట్టే. అలాంటి సినిమాల్లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా ఒకటి. రొటీన్ కు భిన్నంగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత హిట్ అయిందో తెలుసు. ఇక కుటుంబ కథా చిత్రాలు తీయడానికి ఎప్పుడూ ముందుండే దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత కావడం..వెంకటేష్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు, వర్సటైల్ యాక్టర్ ప్రకాశ్ రాజ్, సహజనటి జయసుధ, హీరోయిన్స్ సమంత…
'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' కామెడీ సీన్స్
విక్టరీ వెంకటేష్, సౌందర్య హీరో హీరోయిన్స్ గా నటించిన ఇంట్లో ఇల్లాలు... వంటింట్లో ప్రియురాలు సినిమా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమానే. తమిళంలో భాగ్యరాజా కథతో మురుగేష్ దర్శకత్వంలో పాండిరాజన్ హీరోగా నటించిన ‘తైకులమే తైకులమే’ సినిమాను ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాగా రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు వెంకీ. ఇ.వి.వి.సత్యనారాయణ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో.. వినీత మరో కథానాయికగా నటించగా కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, బాబుమోహన్, ఏవీయస్, మాస్టర్ నాగ్ అన్వేష్ కీలక పాత్రల్లో నటించారు.1996 మే 22న రిలీజ్ అయిన ఈసినిమా అప్పట్లో సంచలన విజయం దక్కించుకుంది. ఇక ఫుల్…
రొమాంటిక్ ఎంటర్ టైనర్ "ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే"
శ్రీ సాయి దేవా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సెల్వ రాఘవన్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , అందాల త్రిష జంటగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ "ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే" మూవీ ఘనవిజయం సాధించింది. కె విశ్వనాథ్ , కోట శ్రీనివాస రావు , సునీల్ , కలర్స్ స్వాతి ముఖ్య పాత్రలలో నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. "ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే" మూవీ బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డ్ అందుకుంది.
ఇంట్లో ఇల్లాలు... వంటింట్లో ప్రియురాలు.. ఎవర్ గ్రీన్ బెస్ట్ కామెడీ సీన్స్
విక్టరీ వెంకటేష్, సౌందర్య హీరో హీరోయిన్స్ గా నటించిన ఇంట్లో ఇల్లాలు... వంటింట్లో ప్రియురాలు సినిమా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమానే. తమిళంలో భాగ్యరాజా కథతో మురుగేష్ దర్శకత్వంలో పాండిరాజన్ హీరోగా నటించిన ‘తైకులమే తైకులమే’ సినిమాను ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాగా రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు వెంకీ. ఇ.వి.వి.సత్యనారాయణ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో.. వినీత మరో కథానాయికగా నటించగా కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, బాబుమోహన్, ఏవీయస్, మాస్టర్ నాగ్ అన్వేష్ కీలక పాత్రల్లో నటించారు.1996 మే 22న రిలీజ్ అయిన ఈసినిమా అప్పట్లో సంచలన విజయం దక్కించుకుంది.

లాక్ డౌన్ మాత్రమే ముగుస్తుంది.. కరోనా కాదు..!
కరోనా వల్ల గత రెండు నెలల నుండి లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ లాక్ డౌన్ వల్ల అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే కాస్త లాక్ డౌన్ లో సడలింపులు చేస్తున్నారు. మాల్స్, థియేటర్స్ పబ్లిక్ ఎక్కువగా వుండే ప్లేస్ లు మినహాయించి అన్నిటికి అనుమతులు ఇచ్చారు. అంతే కాదు సినిమా షూటింగ్ లు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై వెంకీ స్పందిస్తూ తన ట్విట్టర్ ద్వారా ఒక ట్వీట్ చేశారు. లాక్డౌన్ ముగిసిందని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దేశం మొత్తం తీవ్ర ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
పోస్ట్ ప్రొడక్షన్ లో "నారప్ప "
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్, ప్రియమణి జంటగా యాక్షన్ డ్రామా "నారప్ప " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్ , మురళీశర్మ, సంపత్ రాజ్ , రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు. హీరో వెంకటేష్ నటించిన "F2", "వెంకీ మామ " మూవీస్ ఘనవిజయం సాధించాయి.

వెంకటేష్ ‘ఒంటరి పోరాటం’కు 31 ఏళ్ళు
‘విక్టరీ’ వెంకటేష్, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుది సక్సెస్ఫుల్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. వాటిలో ‘ఒంటరి పోరాటం’ ఒకటి. ‘కలియుగ పాండవులు’, ‘భారతంలో అర్జునుడు’ వంటి సినిమాల తరువాత వెంకీ, రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన మూడో చిత్రం ‘ఒంటరి పోరాటం’. ఇందులో వెంకీకి జోడిగా ఉత్తరాది భామ ఫరా నటించగా.. రూపిణి మరో నాయికపాత్రలో కనిపించింది. కైకాల సత్యనారాయణ, మోహన్బాబు, బ్రహ్మానందం, సుధాకర్, ఆనంద్రాజ్, శివాజీరాజా, చిట్టిబాబు, చిడతల అప్పారావు, పి.జె.శర్మ, అన్నపూర్ణ, శుభ, మమత, ‘డబ్బింగ్’ జానకి ముఖ్య భూమికలు పోషించగా.. ‘సహజనటి’ జయసుధ…
వెబ్ సిరీస్ లో వెంకటేష్ ?
ప్రస్తుతం చలన చిత్ర పరిశ్రమలో ట్రెండ్ మారుతుంది. స్టార్ డమ్ ఉన్న హీరో, హీరోయిన్స్ వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. స్టార్ హీరోయిన్ సమంత "ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2" , సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ , లేట్ తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన "క్వీన్ "వెబ్ సిరీస్ లలో నటించారు. కాజల్ అగర్వాల్, తమన్నా, రకుల్ ప్రీత్, హన్సిక , అంజలి,ప్రియమణి వంటి టాప్ హీరోయిన్స్ వెబ్ సిరీస్ లకు మొగ్గుచూపుతున్నారు.

మీరే 'రియల్ హీరోస్' హ్యాట్సాఫ్..!
కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఇక డాక్టర్స్, పోలీసులు అయితే తమ ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలను కాపాడటంకోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో పని చేస్తోన్న వైద్యులు, పోలీసులపై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే మహేష్, చిరు పోలీసులను ప్రశంసించగా...వైద్యులు, పోలీసులపై సినీనటుడు వెంకటేశ్ ప్రశంసల జల్లు కురిపించారు. 'ఆసుపత్రుల్లో బాధితుల ప్రాణాలు కాపాడుతున్న సూపర్ హీరోలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అలాగే, కరోనాపై పోరాడుతున్న పోలీసులకు ధన్యవాదాలు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మా ప్రాణాలు…

త్వరలో సెట్స్ పైకి 'ఎఫ్3'..!
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 'ఎఫ్2'. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిండో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఎఫ్2’లో వెంకటేష్, వరుణ్ తేజ్లతో అనిల్ రావిపూడి ఏ రేంజ్లో నవ్వులు పూయించాడో తెలిసిందే. అంతేకాదు రూ.120 కోట్ల గ్రాస్,రూ.80 షేర్ను రాబట్టి కలెక్షన్స్ పరంగా కూడా వెంకీ,వరుణ్ ఆఖరికి దిల్ రాజు కెరీర్ లో కూడా బెస్ట్ కలెక్షన్స్ అందించింది. ఇక ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు అనిల్ రావిపూడి, దిల్ రాజు.

"నారప్ప" మూవీ షూటింగ్ కీలక షెడ్యూల్ పూర్తి
సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్స్ పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా యాక్షన్ డ్రామా "నారప్ప" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "అసురన్" తమిళ మూవీ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న "నారప్ప" మూవీ లో ప్రియమణి కథానాయిక కాగా ప్రకాష్ రాజ్, మురళీశర్మ, సంపత్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.మణిశర్మ సంగీతం అందించారు.

వేసవిలో ప్రారంభం కానున్న `వెంకటేష్ 75`?
తన్ బర్త్ డే స్పెషల్ గా రిలీజైన `వెంకిమామ`తో కథానాయకుడిగా 73 చిత్రాలను పూర్తిచేసుకున్నారు సీనియర్ హీరో వెంకటేష్. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న `నారప్ప`.. వెంకీ 74వ సినిమాగా తెరకెక్కుతోంది. వేసవిలో ఈ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా రిలీజయ్యేలోపే తన 75వ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నారట వెంకీ.

ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో `నారప్ప`
తమిళనాట సంచలనం సృష్టించిన `అసురన్`... తెలుగులో `నారప్ప` పేరిట పునర్నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో అతనికి జోడీగా ప్రియమణి సందడి చేయనుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో డి. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నాడు.
`నారప్ప`.. మార్చి నెలాఖరు కల్లా షూటింగ్ పూర్తి?
`ఎఫ్ 2`, `వెంకి మామ`... ఇలా వరుస విజయాలతో ముందుకు సాగుతున్నారు సీనియర్ హీరో వెంకటేష్. ప్రస్తుతం ఈ దగ్గుబాటి స్టార్ తమిళ బ్లాక్ బస్టర్ `అసురన్` ఆధారంగా రూపొందుతున్న `నారప్ప`లో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో వెంకీకి జోడీగా ప్రియమణి, అమలా పాల్ నటిస్తుండగా.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు.
మరో రీమేక్ లో వెంకటేష్?
రీమేక్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలచిన కథానాయకుల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఇప్పటికే పలు రీమేక్స్ లో నటించడమే కాకుండా వాటిలో సింహభాగం చిత్రాలతో ఘనవిజయాలను కూడా అందుకున్నారాయన. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న `నారప్ప` కూడా తమిళ చిత్రం `అసురన్` ఆధారంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.