పోస్ట్ ప్రొడక్షన్ లో “నారప్ప “

Narappa Movie Team Plans To Start Working On Movie Post Production Work

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్, ప్రియమణి జంటగా యాక్షన్ డ్రామా “నారప్ప ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్ , మురళీశర్మ, సంపత్ రాజ్ , రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు. హీరో వెంకటేష్ నటించిన “F2”, “వెంకీ మామ ” మూవీస్ ఘనవిజయం సాధించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమిళ సూపర్ హిట్ “అసురన్ ” మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందుతున్న “నారప్ప ” మూవీ అనంతపురం, తమిళనాడు లోని కొన్ని ప్రాంతాలలో భారీ షూటింగ్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న “నారప్ప ” మూవీ షూటింగ్ లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది. ఇప్పటి వరకూ చిత్రీకరించిన “నారప్ప ” మూవీ సీన్స్ ను లాక్ డౌన్ సమయంలో ఎడిటింగ్ చేయాలని దర్శకుడు శ్రీకాంత్ డిసైడ్ అయ్యారు. మే 20 వ తేదీ రిలీజ్ కావాల్సిన “నారప్ప ” మూవీ ఈ సంవత్సరం ఆఖరులో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + seven =