కుటుంబ కథా చిత్రాలను మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు, వార్నింగ్లు, ఛాలెంజింగులు ఇలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఏం లేకపోయినా.. మంచి కుటుంబ కథతో, థియేటర్లలో ప్రేక్షకులను కూర్చోబెడితే చాలు సినిమా పక్కా హిట్ అయినట్టే. అలాంటి సినిమాల్లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ఒకటి. రొటీన్ కు భిన్నంగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత హిట్ అయిందో తెలుసు. ఇక కుటుంబ కథా చిత్రాలు తీయడానికి ఎప్పుడూ ముందుండే దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత కావడం..వెంకటేష్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు, వర్సటైల్ యాక్టర్ ప్రకాశ్ రాజ్, సహజనటి జయసుధ, హీరోయిన్స్ సమంత, అంజలి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. అంతేకాదు వెంకటేష్-మహేశ్ బాబు కలిసి నటించిన తరువాతే మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువయ్యాయి. ఇక ఈ సినిమా నుండి సీస్ మీకోసం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: