ఇంట్లో ఇల్లాలు… వంటింట్లో ప్రియురాలు.. ఎవర్ గ్రీన్ బెస్ట్ కామెడీ సీన్స్

Checkout The Best Of Comedy Scenes From Intlo Illalu Vantintlo Priyuralu Movie

విక్టరీ వెంకటేష్, సౌందర్య హీరో హీరోయిన్స్ గా నటించిన ఇంట్లో ఇల్లాలు… వంటింట్లో ప్రియురాలు సినిమా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమానే. తమిళంలో భాగ్యరాజా కథతో మురుగేష్ దర్శకత్వంలో పాండిరాజన్ హీరోగా నటించిన ‘తైకులమే తైకులమే’ సినిమాను ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాగా రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు వెంకీ. ఇ.వి.వి.సత్యనారాయణ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో.. వినీత మ‌రో క‌థానాయిక‌గా న‌టించ‌గా కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, బాబుమోహన్, ఏవీయస్, మాస్టర్ నాగ్ అన్వేష్ కీలక పాత్రల్లో నటించారు.1996 మే 22న రిలీజ్ అయిన ఈసినిమా అప్పట్లో సంచలన విజయం దక్కించుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం నవ్వులు పూయిస్తూనే వుంటుంది. వెంకీ-కోట శ్రీనివాస్ రావు, వెంకీ- బ్రహ్మీ మధ్య వచ్చే కామెడీ ఒకటని చెప్పడం కష్టం. తల్లో… మల్లెపూలు పెట్టాలి అంటూ ఈ సినిమాలో బాల నటుడిగా చేసిన నాగఅన్వేష్‌ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వెంకటేష్‌ను ముప్పుతిప్పలు పెట్టే పాత్రలో జీవించాడు. ఈ పిల్లాడు ఇప్పుడు హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా నుండి కొన్ని బెస్ట్ కామెడీ సీన్స్ మీకోసం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + six =