విక్టరీ వెంకటేష్, సౌందర్య హీరో హీరోయిన్స్ గా నటించిన ఇంట్లో ఇల్లాలు… వంటింట్లో ప్రియురాలు సినిమా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమానే. తమిళంలో భాగ్యరాజా కథతో మురుగేష్ దర్శకత్వంలో పాండిరాజన్ హీరోగా నటించిన ‘తైకులమే తైకులమే’ సినిమాను ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాగా రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు వెంకీ. ఇ.వి.వి.సత్యనారాయణ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో.. వినీత మరో కథానాయికగా నటించగా కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, బాబుమోహన్, ఏవీయస్, మాస్టర్ నాగ్ అన్వేష్ కీలక పాత్రల్లో నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: