కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 250

karthi japan movie ott release date fixed
ఓటీటీ

జపాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ్ స్టార్ హీరో కార్తీ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తను చేసే సినిమాల్లో వైవిధ్యత ఉండేలా చూసుకుంటున్నాడు. ఇక రీసెంట్ గానే జపాన్ అంటూ మరో డిఫరంట్ కథతో వచ్చాడు. ఈసినిమా నవంబర్ 10వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫెరంట్ మేకోవర్ తో, డిఫరెంట్ వాయితో అలరించాడు కార్తీ. ఈసినిమా మిశ్రమ ఫలితాన్ని అయితే అందించింది.

TFN Adminవాట్సాప్
Hi Nanna Movie Gets Clean U Certificate From The Censor Board
సినిమా వార్తలు

'హాయ్ నాన్న’ సెన్సార్ కంప్లీట్.. చిత్ర యూనిట్‍కి బోర్డ్ అభినందనలు

నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'హాయ్ నాన్న'. వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌ గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రుతి హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బేబీ కియారా ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలని పెంచాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ…

Srikanth Mవాట్సాప్
Ram Gopal Varma Sensational Review on Animal Movie
సినిమా వార్తలు

'యానిమల్'పై రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ రివ్యూ

బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'యానిమల్' 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ స్టార్ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. తృప్తి దిమ్రి, బబ్లూ పృథ్విరాజ్, చారు శంకర్, శక్తికపూర్, ప్రేమ్ చోప్రా, సురేఖ్ ఒబెరాయ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ సినిమాను టీ సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్, సినీ1 స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించగా.. ప్రముఖ నిర్మాత దిల్‍ రాజు తెలుగులో విడుదల చేశారు. శుక్రవారం (డిసెంబర్ 1, 2023)…

Srikanth Mవాట్సాప్
intense first look from vishals rathnam movie
ఫస్ట్ లుక్

విశాల్ రత్నం మూవీ- భయంకరంగా ఫస్ట్ లుక్

సినిమా జయాపజయాలతో పనిలేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు విశాల్. ప్రస్తుతం తన నుండి రాబోతున్న సినిమా రత్నం. హరి దర్శకత్వంలో విశాల్ హీరోగా ఈసినిమా వస్తుంది. ఈసినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లింది. చాలా వరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది.

TFN Adminవాట్సాప్
raviteja eagle movie audio rights update
సినిమా వార్తలు

ఈగల్ ఆడియో రైట్స్ అప్ డేట్- త్వరలో ఫస్ట్ సింగిల్

మాస్ మహారాజా రవితేజ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే ఈఏడాది పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ఈగల్. ఈసినిమా రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా వచ్చే ఏడాది పొంగల్ జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ఆడియో రైట్స్ ను ఐకాన్ మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నట్టు తెలిపారు. అంతేకాదు ఫస్ట్ సింగిల్ ను త్వరలో రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

TFN Adminవాట్సాప్
Director Shouryuv Reveals Interesting Facts About Hi Nanna Movie
సినిమా వార్తలు

హాయ్ నాన్న.. పాన్ ఇండియా స్థాయిలో చేయడానికి కారణం అదే - డైరెక్టర్ శౌర్యువ్

నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'హాయ్ నాన్న'. వైర ఎంటర్టైన్మెంట్స్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రలో కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించగా.. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్‌తో సినిమాపై భారీ అంచనాలని పెంచాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‍గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు…

Srikanth Mవాట్సాప్
mahesh Guntur Kaaram movie shoot in anr virtual studio
సినిమా వార్తలు

గుంటూరు కారం- ఏఎన్నార్ వర్చువల్ స్టూడియోలో స్పెషల్ షూట్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం ఏఎన్నార్ వర్చువల్ స్టూడియోలో చిత్రీకరిస్తున్నట్టు తెలిపారు. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో డైరెక్ట్ గా లొకేషన్ కి వెళ్లకుండా షూట్…

TFN Adminవాట్సాప్
Anjali's Geethanjali Malli Vachindi Movie Final Schedule Begins
షూటింగ్ అప్‌డేట్

గీతాంజలి మళ్లీ వచ్చింది.. ఫైనల్ షెడ్యూల్ అప్‌డేట్

తెలుగు అమ్మాయి అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌ధారిగా హార‌ర్ కామెడీ జోన‌ర్‌లో వచ్చిన 'గీతాంజ‌లి' సినిమా ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో హారర్ కామెడీ జోనర్‌లో గీతాంజ‌లి మూవీ ఓ ట్రెండ్ సెట్ చేసింది. ప్రతీకార జ్వాల‌తో మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది గీతాంజ‌లి అంటూ గీతాంజ‌లి సీక్వెల్‌ను స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ‘గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది’ అనే పేరుతో సీక్వెల్‌ను తెర‌కెక్కిస్తున్నారు. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలపై ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. అయితే ఇది అంజ‌లి…

Srikanth Mవాట్సాప్
Ole Ole PaaPaayi dance promo out from Extra Ordinary Man
సినిమా వార్తలు

ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్- ఓలేఓలే పాపాయి డ్యాన్స్ ప్రోమో రిలీజ్

స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్. ఇక భీష్మ తరువాత ఇప్పటివరకూ సరైన సక్సెస్ ను అందుకోలేకపోయిన నితిన్ ఈసినిమాతో ఎలాగైనా మంచి హిట్ ను కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
animal movie first day collections
బాక్సాఫీస్

యానిమల్ ఫస్ట్ డే సెన్సేషనల్ కలెక్షన్స్

బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమా యానిమల్ ఎట్టకేలకు నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా ఈసినిమా తెరకెక్కింది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో సందీప్ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ ఈసినిమాను మోస్ట్ వయోలెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కించడంతో వచ్చిన అప్ డేట్లు అన్నీ మంచి బజ్ ను క్రియేట్ చేసుకున్నాయి.

TFN Adminవాట్సాప్
brahmanandam funny video from kannappa movie sets
సినిమా వార్తలు

కన్నప్ప సెట్ లో కామెడీ కింగ్ సందడి

ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో మంచువిష్ణు హీరోగా వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ఎక్కువ శాతం న్యూజిలాండ్ లో జరగనున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే అక్కడ షూటింగ్ ను జరుపుకుంటున్నారు. రీసెంట్ గానే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఫస్ట్ లుక్ తో ఈసినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశారు. శివలింగం ముందు విల్లు ఎక్కిపెట్టినట్టు ఉన్న మంచు విష్ణు లుక్ అయితే ట్రెమెండస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Natural Star Nani Special Review on Ranbir Kapoor's Animal Movie
సినిమా వార్తలు

'యానిమల్'పై హీరో నాని స్పెషల్ రివ్యూ

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ హీరోగా న‌టించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘యానిమల్’. క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ స్టార్ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. తృప్తి దిమ్రి, బబ్లూ పృథ్విరాజ్, చారు శంకర్, శక్తికపూర్, ప్రేమ్ చోప్రా, సురేఖ్ ఒబెరాయ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా డిసెంబ‌ర్ 01న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విషయం తెలిసిందే. అయితే విడుదలైన తొలి ఆట నుంచే బొమ్మ బ్లాక్ బస్టర్ అని టాక్ తెచ్చుకుంది.

Srikanth Mవాట్సాప్
Animal Creates Record as Highest Grossing Hindi Film in North America on Day 1
బాక్సాఫీస్

యూఎస్‌లో యానిమల్ అరాచకం.. తొలిరోజు కలెక్షన్లలో సరికొత్త రికార్డు

బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'యానిమల్' 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ స్టార్ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. తృప్తి దిమ్రి, బబ్లూ పృథ్విరాజ్, చారు శంకర్, శక్తికపూర్, ప్రేమ్ చోప్రా, సురేఖ్ ఒబెరాయ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. కాగా వైల్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందిన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్‌తోనే బీభత్సమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంది.

Srikanth Mవాట్సాప్
Maa Oori Polimera 2 OTT Platform and Release Date Fixed
ఓటీటీ

మా ఊరి పొలిమేర-2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్‍ ఎక్కడంటే?

శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బేన‌ర్‌పై గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో గౌరికృష్ణ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం "మా ఊరి పొలిమేర-2'. డా. అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌కుడు. స‌త్యం రాజేష్‌, డా. కామాక్షి భాస్కర్ల, గెట‌ప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాస‌రి, ర‌వి వ‌ర్మ‌, చిత్రం శ్రీను, అక్ష‌త శ్రీనివాస్‌ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. కాగా ఈ చిత్రానికి గ్యాని సంగీతం సమకూర్చగా .. ఖుషేంద‌ర్ ర‌మేష్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందించారు. నవంబర్ 3వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది. తొలి భాగానికి మించి హిట్ అయింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినీ…

Srikanth Mవాట్సాప్
prabhas salaar movie trailer out now
ట్రైలర్ & టీజర్

సలార్ ట్రైలర్ రిలీజ్

మొత్తానికి ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్న టైమ్ రానే వచ్చేసింది. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఎప్పటినుండో వెయిట్ చేస్తుంది సలార్ ట్రైలర్ కోసం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అయితే ఎక్కడ చూసినా సలార్ మేనియానే నడుస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఈసినిమా వస్తుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గానే ఈసినిమా వస్తుంది. నిజానికి ఈసినిమా కోసం చాలా కాలంగా ఎదురచూస్తున్నారు సినీ లవర్స్ అందరూ. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల ఈసినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా డిసెంబర్ 22వ తేదీన భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

TFN Adminవాట్సాప్
vishal new movie title revealed
సినిమా వార్తలు

రత్నం అంటూ వచ్చేస్తున్న విశాల్

తమిళ్ స్టార్ హీరో విశాల్ సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గా మార్క్ ఆంటోని సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగ ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయాడు. హరి దర్శకత్వంలో విశాల్ హీరోగా ఒక సినిమా వస్తుంది. భరణి, పూజా సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Tollywood Hero Ashish Reddy Engagement with Advitha Reddy
సినిమా వార్తలు

దిల్ రాజు ఇంట పెళ్లి వేడుక.. ఘనంగా హీరో ఆశిష్ నిశ్చితార్థం

తెలుగునాట ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. దీంతో అనేకమంది యువతీ, యువకులు బ్యాచిలర్ లైఫ్‌కి స్వస్తి పలికి వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఒక ఇంటివారవుతున్నారు. ఇటీవలే, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్ళు వేయడం తెలిసిందే. అలాగే సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ రెండవ కుమార్తె నిశ్చితార్థం కూడా ఈ మధ్యే విజయవాడలో జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ క్రమంలో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు, యంగ్ హీరో ఆశిష్ రెడ్డి నిశ్చితార్థం గురువారం ఘనంగా జరిగింది.

Srikanth Mవాట్సాప్
animal movie usa collection report
బాక్సాఫీస్

యానిమల్ యూఎస్ఏ రిపోర్ట్- హిందీ సినిమా చరిత్రలో రికార్డ్ కలెక్షన్స్

సందీప్ వంగ దర్శకత్వంలో రణబీర్ హీరోగా వచ్చిన సినిమా యానిమల్. వయోలంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తోడు రిలీజ్ అయిన పాటలు కానీ టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా ఫస్ట్ షో నుండే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. సందీప్ కథతో పాటు మేకింగ్, అలానే రణబీర్ యాక్టింగ్, ఇంకా బ్యాక్ గ్రౌండ్ కు మంచి అప్లాజ్ వస్తుంది. దీంతో ఈసినిమాతో సందీప్ మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

TFN Adminవాట్సాప్
Jigarthanda Double X OTT Release Date Locked
ఓటీటీ

జిగర్ తండ డబుల్ ఎక్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పుడంటే?

కోలీవుడ్ ప్రముఖ రైటర్ కమ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'జిగర్ తండ డబుల్ ఎక్స్'. ఈ సినిమాలో నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ మరియు మరో నటుడు, దర్శకుడు ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. గతంలో వచ్చిన 'జిగర్ తండ' సినిమాకి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాలో నవీన్ చంద్ర, షైన్ టామ్ చాకో కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్ పైన తెరకెక్కించిన ఈ క్రేజీ ప్రాజెక్టుకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు. పాన్ ఇండియా లెవెల్లో నవంబర్ 10న థియేటర్లలో రిలీజ్ కాగా.. బాక్సాఫీస్ దగ్గర అంతగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది.

Srikanth Mవాట్సాప్
Hero Vishwak Sen Gives Sensational Review on Animal Movie
సినిమా వార్తలు

యానిమల్ పై హీరో విశ్వక్ సేన్ సెన్సేషనల్ రివ్యూ

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్, 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‍లో రూపొందిన లేటెస్ట్ క్రేజీ మూవీ 'యానిమల్'. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ ప్రముఖ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే త్రిప్తి దిమ్రి, బబ్లూ పృథ్విరాజ్, శక్తికపూర్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఇటీవలే విడుదల చేసిన 'యానిమల్' టీజర్, ట్రైలర్ తో మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం (డిసెంబర్ 1, 2023)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అయింది.

Srikanth Mవాట్సాప్

షేర్