కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 249

nani shared unseen photo with jr ntr
సినిమా వార్తలు

ఎన్టీఆర్ తో న్యాచురల్ స్టార్ అన్ సీన్ పిక్

ఫ్యాన్స్ సంగతి పక్కన పెడితే హీరోలు మాత్రం ఒకరి పట్ల ఒకరు స్నేహపూర్వకంగా మెలుగుతూనే ఉంటారు. మన టాలీవుడ్ లోనే చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండే హీరోలు ఉన్నారు. కొంతమంది తమ బాండింగ్ ను చెప్పుకుంటారు.. కొంతమంది చెప్పుకోరు. కొన్ని కొన్ని బాండింగ్ లు అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. ఇప్పుడు అలాంటి సంఘటనే చోటుచేసుకుంది.

TFN Adminవాట్సాప్
Extra Ordinary Man Pre Release Event Rajasekhar and Jeevitha Funny Speech
సినిమా వార్తలు

జీవిత చెబితే నేను వింటాను అని అంతా అనుకుంటారు, కానీ.. రాజశేఖర్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్‌, లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. ఈ సినిమాకు 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' ఫేమ్ వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. శ్రేష్ట్ మూవీస్, రుచిర ఎంటర్టైన్మెంట్స్, ఆదిత్య ఎంటర్టైన్మెంట్ మూవీస్ బ్యానర్స్‌పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించగా.. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పకులుగా వ్యవహరించారు. టాలీవుడ్ సీనియర్ హీరో, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ ఒక కీలక పాత్ర పోషించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ మూవీ డిసెంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
Extra Ordinary Man Pre Release Event Nithiin Interesting Comments on Sreelela
సినిమా వార్తలు

శ్రీలీల ఎక్స్‌ట్రా ఆర్డినరీ వుమెన్‌ - హీరో నితిన్

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల రియల్ లైఫ్‌లో ఎక్స్‌ట్రా ఆర్డినరీ వుమెన్‌ అని పేర్కొన్నారు హీరో నితిన్‌. శ్రీలీలతో కలిసి ఆయన జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. ఈ సినిమాకు 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' ఫేమ్ వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. శ్రేష్ట్ మూవీస్, రుచిర ఎంటర్టైన్మెంట్స్, ఆదిత్య ఎంటర్టైన్మెంట్ మూవీస్ బ్యానర్స్‌పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించగా.. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పకులుగా వ్యవహరించారు. టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ ఒక కీలక పాత్ర పోషించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ మూవీ డిసెంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం…

Srikanth Mవాట్సాప్
nithiin sharing interesting facts about nani
సినిమా వార్తలు

అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు నాని అలా పిలిచేవాడు

యంగ్ హీరో నితిన్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే నితిన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నా సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. అందుకే సరైన హిట్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం అయితే స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమాతో వస్తున్నాడు. ఈసినిమా ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ అనే టైటిల్ తో వచ్చేస్తుంది. ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయితే టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది.

TFN Adminవాట్సాప్
Suriya and Karthi Donates Rs.10 Lakh Relief Work To Flood Affected Districts of Tamil Nadu
సినిమా వార్తలు

సూర్య, కార్తీ ఔదార్యం.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు ఆర్ధిక సాయం

బంగాళఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ తమిళనాడును వణికిస్తోంది. తుఫాన్ ప్రభావంతో రాజధాని చెన్నై సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఎడతెరిపిలేని వర్షంతో చెన్నై పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షపాతం కారణంగా చెన్నైలో రోడ్లు జలమయం అయ్యాయి. పలుచోట్ల పార్క్ చేసిన కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా విద్యాసంస్థలు, అనేక ప్రైవేట్ కార్యాలయాలు మూసివేశారు. ఈదురు గాలులతో నగరమంతటా చెట్లు, గోడలు, విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి కూడా వరద నీరు ప్రవేశించడంతో ఆరోగ్య సంరక్షణ సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు.

Srikanth Mవాట్సాప్
Shah Rukh Khan-Rajkumar Hirani’s Dunki Movie Trailer Released
ట్రైలర్ & టీజర్

‘డంకీ’ ట్రైలర్ రిలీజ్‍

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. ఈ ఏడాది ఇప్పటికే ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాల‌తో బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలతో ఆయన ఒకే సంవత్సరంలో 2 రూ.1000 కోట్ల‌ సినిమాలను అందించిన ఏకైక ఇండియన్ హీరోగా రికార్డ్ సాధించారు. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ ప్రధానపాత్రలో చేస్తోన్న మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘డంకీ’. బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్ట‌ర్ రాజ్ కుమార్ హిరాణీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆయన ఇంతకుముందు 'మున్నాభాయ్ ఎం.బీ.బీ.ఎస్', 'త్రీ ఇడియట్స్' 'పీకే', వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల తీసిన సంగతి తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
yash new movie title announcement date fixed
సినిమా వార్తలు

యష్ న్యూ మూవీ- టైటిల్ అనౌన్స్ మెంట్ డేట్ ఫిక్స్

కె.జి.యఫ్ సినిమాతో కన్నడ రాక్ స్టార్ యష్ దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ను సొంతం చేసుకున్నాడో తెలిసిందే కదా. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక దీని సీక్వెల్ గా వచ్చిన కె.జి.యఫ్ 2 కూడా రీసెంట్ గానే రిలీజ్ అయి మరో సంచలనం సృష్టిస్తుంది. ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలే ఉండగా.. ఆ అంచనాలను ఎక్కడా తగ్గించకుండా రాఖీభాయ్ తన సత్తా చూపించాడు.

TFN Adminవాట్సాప్
Mrunal Thakur About Hi Nanna Movie
సినిమా వార్తలు

‘హాయ్ నాన్న’ ఎమోషనల్ విజువల్ ట్రీట్- మృణాల్ ఠాకూర్

నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'హాయ్ నాన్న'. వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌ గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రుతి హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బేబీ కియారా ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలని పెంచాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్…

TFN Adminవాట్సాప్
Fans laud Nagarjuna's appearance in Naa Saami Ranga
సినిమా వార్తలు

నా సామి రంగ నాగ్ లుక్స్ సూపర్

కింగ్ నాగార్జునకు సంక్రాంతి సెంటిమెంట్ బాగానే వర్క్ అవుట్ అవుతూ వస్తుంది. సంక్రాంతికి వచ్చిన అయన సినిమాలు కొన్ని మినహా మిగితావి పెద్ద హిట్లు అయ్యాయి దాంతో నాగ్ మరోసారి సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు.అందులో భాగంగా ప్రస్తుతం నాగార్జున, నా సామి రంగ లో నటిస్తున్నాడు.టైటిల్ తోనే ఓ వీడియో ను రిలీజ్ చేసి నాగ్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.ఆ వీడియోలో నాగ్ మాస్ అవతారంలో కనిపించి మెప్పించాడు.ఇక ఇప్పుడు హీరోయిన్ ను పరిచయం చేస్తూ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో నాగ్ కూడా కనిపించాడు.

Mahender Reddyవాట్సాప్
Eagle movie First Song Aadu Macha Promo out now
సాంగ్

ఈగల్- ఆడు మచ్చా సాంగ్ ఎనర్జిటిక్ ప్రోమో రిలీజ్

కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా రాబోతున్న సినిమా ఈగల్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటంది. ఇక ఈసినిమాను 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇక ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా ఫస్ట్ సింగిల్ ఆడు మచ్చా అనే పాటను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈపాటను డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈనేపథ్యంలో తాజాగా ఈపాట ప్రోమోను రిలీజ్ చేశారు. ఆడు మచ్చా.. ఆడు మచ్చా.. అగడి.. బడగి ఆడు” అంటూ వచ్చే ఈ సాంగ్ప్రోమో అయితే ఎనర్జిటిక్ గా ఉంది. రవితేజ డిఫరెంట్…

TFN Adminవాట్సాప్
Shah Rukh Khan-Rajkumar Hirani’s Dunki Movie Trailer to be Out Tomorrow
ట్రైలర్ & టీజర్

షారుఖ్ ఖాన్ ‘డంకీ’ ట్రైలర్ రిలీజ్‍కి వేళాయె

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. ఈ ఏడాది ఇప్పటికే ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాల‌తో బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలతో ఆయన ఒకే సంవత్సరంలో 2 రూ.1000 కోట్ల‌ సినిమాలను అందించిన ఏకైక ఇండియన్ హీరోగా రికార్డ్ సాధించారు. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ ప్రధానపాత్రలో చేస్తోన్న మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘డంకీ’. బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్ట‌ర్ రాజ్ కుమార్ హిరాణీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆయన ఇంతకుముందు 'మున్నాభాయ్ ఎం.బీ.బీ.ఎస్', 'త్రీ ఇడియట్స్' 'పీకే', వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల తీసిన సంగతి తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
eagle movie first single aadu macha song release date update
సాంగ్

ఈగల్- ఆడు మచ్చా ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్

సినిమాటోగ్రాఫర్‌ కమ్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా రాబోతున్న సినిమా ఈగల్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటంది. ఇక ఈసినిమాను 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ఈసినిమా రిలీజ్ చేసిన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రవితేజ స్టైలిష్ లుక్ ఆకట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్
animal break even done in telugu states
సినిమా వార్తలు

తెలుగులో యానిమల్ బ్రేక్ ఈవెన్ క్రాస్

రివ్యూస్ తో సంబంధం లేకుండా యానిమల్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.కబీర్ సింగ్ తరువాత సందీప్ రెడ్డి వంగ ,రన్బీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన ఈసినిమా అంచనాలకు మించి కలెక్షన్లు రాబట్టుకొని మొదటి స్థానంలో కొనసాగుతుంది.మూడు రోజుల క్రితం విడుదలైన ఈసినిమా మొదటి రోజు కన్నామిగితా రెండు రోజులు ఎక్కువ వసూళ్లను రాబట్టుకొని సెన్సేషన్ సృష్టించింది.నిర్మాతల లెక్కల ప్రకారం యానిమల్ మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 356కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఇందులో దేశ వ్యాప్తంగా 200కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.

Mahender Reddyవాట్సాప్
nani talks about working with Big Directors
సినిమా వార్తలు

నాతో సినిమా చేయమని ఎవరిని అడుగలేదు -నాని

దసరాతో సమ్మర్ లో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన నాచురల్ స్టార్ నాని ఈసారి హాయ్ నాన్నతో వస్తున్నాడు.మరో మూడు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.గత కొన్ని రోజుల నుండి నాని ఈసినిమాను తెగ ప్రమోట్ చేస్తున్నాడు.ఈసినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని నాని బలంగా నమ్ముతున్నాడు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ లు ఇచ్చేస్తున్న నాని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఎందుకు పెద్ద డైరెక్టర్స్ తో సినిమా చేయడంలేదని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు నాని.

Mahender Reddyవాట్సాప్
animal movie 3 days world wide collections
బాక్సాఫీస్

యానిమల్ బాక్సాఫీస్ సునామి కలెక్షన్స్

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకున్న సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ ను సొంతం చేసుకున్నాడు. రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈసినిమాను మోస్ట్ వయోలెంట్ గా తెరకెక్కించాడు సందీప్ వంగా. సందీప్ రెడ్డి మేకింగ్ అండ్ టేకింగ్ స్టైల్, రణబీర్ కపూర్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కారణంగా మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు ఈసినిమాలో రణ్‍బీర్ కపూర్ యాక్టింగ్ సినిమాకు ప్రధానమైన హైలైట్‍గా నిలిచింది. ఎమోషనల్, యాక్షన్ ఇలా అన్ని సీన్లలో రణ్‍బీర్ కెరీర్ బెస్ట్ యాక్టింగ్ ను చూపించాడు.

TFN Adminవాట్సాప్
Natural Star Nani Reveals Interesting Facts About Hi Nanna
సినిమా వార్తలు

హాయ్ నాన్న రిలీజైన రెండో రోజు నుంచి టికెట్ ముక్క కూడా దొరకదు - నాని

నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'హాయ్ నాన్న'. వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌ గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రుతి హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బేబీ కియారా ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ సొంతం చేసుకుని సినిమాపై అంచనాలని భారీగా పెంచాయి.

Srikanth Mవాట్సాప్
Ole Ole Paapaayi full song out from extra ordinary man movie
సాంగ్

ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్- మాస్ బీట్ తో ఓలే ఓలే పాపాయి ఫుల్ సాంగ్ రిలీజ్

జయాపజయాలతో పనిలేకుండా నితిన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే ఈమధ్య కాలంలో నితిన్ సరైన విజయం సాధించలేకపోయాడు. ఎప్పటినుండో మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం అయితే నితిన్ నుండి రాబోతున్నసినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ. స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్. ఈసినిమా డిసెంబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
Ram Charan Visited Sri Chamundeshwari Temple in Mysore
సినిమా వార్తలు

మైసూరు శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న రామ్ చరణ్

'ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్‌ చ‌ర‌ణ్‌. ఆయన కథానాయకుడిగా ఆర్‌సీ15గా వస్తోన్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. తాజాగా ఈ చిత్రం షూటింగ్ కర్ణాటకలోని మైసూరు ప్రాంతంలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో హీరో రామ్‌ చ‌ర‌ణ్‌ ఇక్కడి స్థానిక ప్రఖ్యాత శ్రీ చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. కాగా ప్రస్తుతం రామ్ చరణ్ తన తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్' షూటింగ్ కోసం మైసూరులో జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తన చిత్ర బృందంతో కలిసి ఆలయాన్ని సందర్శించారు.

Srikanth Mవాట్సాప్
Animal Movie Crossed $6 Million Mark in North America
బాక్సాఫీస్

యూఎస్ బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్న యానిమల్

బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'యానిమల్' 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ స్టార్ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. తృప్తి దిమ్రి, బబ్లూ పృథ్విరాజ్, చారు శంకర్, శక్తికపూర్, ప్రేమ్ చోప్రా, సురేఖ్ ఒబెరాయ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. కాగా వైల్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందిన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్‌తోనే బీభత్సమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంది.

Srikanth Mవాట్సాప్
Varalakshmi Glimpse Out From Naa Saami Ranga Movie
ట్రైలర్ & టీజర్

నా సామిరంగ నుంచి వరలక్ష్మి గ్లింప్స్ రిలీజ్

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 'నా సామిరంగా'. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ పాటలకు నృత్యాలను సమకూర్చిన ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్నారు. 'నేను లోకల్‌', 'ధమాకా' సినిమాలకు పని చేసిన ప్రసన్న కుమార్‌ బెజవాడ ఈ సినిమాకు కథనందించగా.. ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్

షేర్